Tuesday, September 10, 2024

wardhanna peta mla aaroori

వ‌ర్ధ‌న్న‌పేట‌లో అరూరికి ఎదురుగాలి!

గ‌త ఎన్నిక‌ల్లో ర‌మేష్ తిరుగులేని విజ‌యం ఈసారి అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితులు వ‌రుస షాకులిస్తున్న కీల‌క అనుచ‌రులు కాంగ్రెస్‌లోకి క్యూక‌డుతున్న నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు తాజాగా 14 డివిజ‌న్ కార్పొరేట‌ర్, మాజీ జెడ్పీటీసీ కూడా.. రేపోమాపో మ‌రో కీల‌క నాయ‌కుడి రాజీనామా ? ఇక ఉన్నోళ్లూ స‌హ‌క‌రించ‌డం క‌ష్ట‌మే..! వ‌ర్ద‌న్న‌పేట‌ బీఆర్ఎస్ కోట‌కు బీట‌లు! అక్ష‌ర‌శ‌క్తి,...

వ‌ర్ధ‌న్న‌పేట‌లో గులాబీ జెండా ఎగుర‌వేస్తాం..

మూడోసారి ఆశీర్వ‌దించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు రైతు వ్య‌తిరేక కాంగ్రెస్‌ను త‌రిమికొట్టాలి రైతుల పక్షాన నిలబడే నాయకుడు కేసీఆర్ రేపు ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరావాలి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరూరి అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : వర్ధన్నపేట నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగుర‌వేస్తామ‌ని, మూడోసారి త‌న‌ను...

అభివృద్ధి చేయ‌ని ఎమ్మెల్యే అరూరికి బుద్ధి చెప్పాలి

బీజేపీ నాయ‌కుడు దేవ‌ర‌కొండ అనిల్‌కుమార్‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌ర్ధ‌న్న‌పేట : వ‌ర్ధ‌న్న‌పేట‌లో రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ చేసిన అభివృద్ధి శూన్య‌మ‌ని బీజేపీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, పార్టీ ఒక‌టో డివిజ‌న్ అధ్య‌క్షుడు దేవ‌ర‌కొండ అనిల్‌కుమార్ విమ‌ర్శించారు. ఒక‌టో డివిజ‌న్ అభివృద్ధిపై ఎమ్మెల్యే వివ‌క్ష చూప‌డాన్ని నిర‌సిస్తూ బుధ‌వారం పెగడపల్లిలో దేవరకొండ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో...

మత సామరస్యానికి ప్రతీకగా టీఆర్ఎస్ పాల‌న

వ‌ర్థ‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌స‌న్‌ప‌ర్తి: మత సామరస్యానికి ప్రతీకగా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ పాల‌న కొన‌సాగుతుంద‌ని వ‌ర్థ‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ అన్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద ముస్లింలకు హాసన్ పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట వద్ద గ‌ల ఎంఎస్ ఆర్‌ గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం కానుక‌గా...

Latest News

ఫ్లాష్….ఫ్లాష్ : కేయూ భూ ఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్….

ఈరోజు కేయూ కు రానున్న విజిలెన్స్ టీమ్... .రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో ఈరోజు సర్వే.... కేయూ భూ ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు..... అక్షరశక్తి, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ...
- Advertisement -spot_img