Thursday, September 19, 2024

Desk

కరోనా ఫోర్త్ వేవ్‌కు ఇదే సంకేత‌మా..?

రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజల్ని మ‌ళ్లీ మ‌హ‌మ్మారి భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. కరోనా వైరస్ కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడక్టివ్ వాల్యూ (ఆర్-వాల్యూ) వైద్య నిపుణులను భయపెడుతోంది. మూడు నెలల్లో ఆర్ వాల్యూ 1 దాటడమే ఇందుకు కార‌ణం. కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ ద్వారా అంచనా వేస్తారు....

భార‌త్‌కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని

రెండ్రోజులు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన బోరిస్.. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అడుగుపెట్టారు. బోరిస్ కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు స్వాగతం పలికారు. భారత్ పర్యటనలో భాగంగా నేడు ఆయన పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సమావేశమై భారత్- బ్రిటన్ వాణిజ్య,...

మంత్రి స‌త్య‌వ‌తి పుష్క‌ర‌స్నానం

ప్రాణ‌హిత పుష్క‌రాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ‌లం కాళేశ్వరంలో మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, జ్యోతి దంప‌తులు త్రివేణి సంగ‌మంలో పుష్క‌రస్నానం ఆచ‌రించారు. గురువారం ఉద‌యం వీఐపీ పుష్కరఘాట్ కు చేరుకొని చీర, సారె, పసుపు, కుంకుమ, పూలు, గాజులు గంగమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు...

కుడా గ్రౌండ్‌లో కూలిన టెంట్లు

కేటీఆర్ బ‌హిరంగ స‌భ‌కు మందు అప‌శృతి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో అప‌శృతి దొర్లింది. మహానగర పాలక సంస్థ, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ. 184.53 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కాసేప‌ట్లో కుడా...

రామ‌న్న హ‌ల్‌చ‌ల్‌..!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌ రూ. 184.53 కోట్ల ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం మహానగర పాలక సంస్థ, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ. 184.53 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభో త్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జీడబ్ల్యూఎంసీ...

న్యూల‌యోల హైస్కూల్‌లో కొమురంభీం వ‌ర్ధంతి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ కుమార్‌ప‌ల్లిలోని న్యూల‌యోల హైస్కూల్‌లో కొమురంభీం వ‌ర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈసంద‌ర్భంగా పాఠ‌శాల కరెస్పాండంట్ తాడిశెట్టి క్రాంతికుమార్ కొమురంభీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. జల్, జంగ‌ల్‌, జమీన్ నినాదంతో పోరాటం చేసిన యోధుడు అని కొనియాడారు. పిల్లలకి కొమురంభీం జీవిత చ‌రిత్ర‌ను వివ‌రించారు. ఈ కార్యక్రమంలో...

మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌

దేశంలో పెరుగుతున్న వైరస్ వ్యాప్తి కొత్తగా 2067 కేసులు, 40 మరణాలు.. కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. దేశంలో వైరస్ వ్యాప్తి క్ర‌మంగా పెరుగుతోంది. భారత్‌లో ఫోర్త్ వేవ్ అనుమానాలను మ‌రింత బలపరుస్తూ కొత్త కేసులు, మరణాలు భారీగా న‌మోద‌వుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన వివరాలు ఇదే విష‌యాన్ని సూచిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత...

మేయ‌ర్ గుండు సుధారాణికి బ‌ల్దియా షాక్‌..

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఫ్లెక్సీల ఏర్పాటు రూ. 2 లక్షల జరిమానా విధించిన అధికారులు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణికి బ‌ల్దియా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌గ‌రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకుగాను రూ. 2 లక్షల జరిమానా విధించారు. రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్...

హ‌న్మ‌కొండ‌లో కేటీఆర్‌..

ఘ‌న స్వాగతం పలికిన ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది సేప‌టి కింద హ‌న్మ‌కొండ చేరుకున్నారు. హైద‌రాబాద్ నుంచి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఆయ‌న వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ఉన్నారు. ఉమ్మడి వరంగల్...

వ‌దిలేదే లే..!

డోర్న‌క‌ల్‌పై కాంగ్రెస్ స్పెష‌ల్ ఫోక‌స్‌ కంచుకోట‌లో పూర్వ వైభ‌వం కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నం కేడ‌ర్‌లో నూత‌నోత్సాహానికి ప్ర‌ణాళిక‌లు గెలుపే ల‌క్ష్యంగా వ్యూహాత్మ‌క అడుగులు అంత‌ర్గ‌త కుమ్ములాట‌కు చెక్ పెట్టేందుకు రెడీ రాహుల్ ప‌ర్య‌ట‌న తర్వాత మార‌నున్న స‌మీక‌ర‌ణాలు ఒక‌ప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్‌కు కంచుకోట‌.. 1957 నుంచి 2004 దాకా ఐదు ద‌శాబ్ధాలపాటు హ‌స్తం...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img