Sunday, September 8, 2024

క్రైమ్‌

పోలీసుల‌కు చిక్కిన గంజాయి స్మగ్లర్లు

భారీగా గంజాయి స్వాధీనం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఒడిషా నుండి హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ఆరుగురు నిందితులను టాస్క్ ఫోర్స్, ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి నుండి సుమారు ఒక కోటి పదిలక్షల విలువైన‌ 550 కిలోల గంజాయితో పాటు ఒక...

మానుకోట జిల్లాలో దారుణం

ఆరో త‌ర‌గతి బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన దుర్మార్గులు నిందితుల్లో ఇద్ద‌రు మైన‌ర్లు, ఒక మేజ‌ర్‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌లం జాజు తండా గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న మైన‌ర్ బాలిక‌పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు లైంగిక‌దాడికి పాల్ప‌డ‌గా ఆమె గ‌ర్భం...

వ‌రంగ‌ల్‌లో శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌

ఎలాంటి విద్యార్హత‌లు లేకుండా డాక్ట‌ర్‌గా.. చింత‌ల్‌ప్రాంతంలో హెల్త్ కేర్ ఫార్మసీ హాస్ప‌ట‌ల్ నిర్వ‌హ‌ణ‌ నాలుగేళ్లుగా సుమారు 43వేల మందికి ప‌రీక్ష‌లు ప‌క్కా స‌మాచారంలో ప‌ట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుల నుంచి న‌గ‌దు, ల్యాప్‌టాప్ స్వాధీనం వివ‌రాలు వెల్ల‌డించిన వ‌రంగ‌ల్‌ సీపీ డాక్ట‌ర్ త‌రుణ్‌జోషి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ నగరంలో ఎలాంటి విద్యార్హత...

వ‌రంగ‌ల్‌లో నకిలీ కరెన్సీ క‌ల‌క‌లం.. ముఠా అరెస్టు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ ప్రాంతంలో నకిలీ కరెన్సీ చలామణిపై విశ్వసనీయ సమాచారం మేరకు హన్మకొండ పీఎస్ హన్మకొండ పరిధిలోని పెద్దమ్మగడ్డ వద్ద టాస్క్ ఫోర్స్ బృందం, హన్మకొండ పోలీసులతో కలిసి దాడి చేసి రూ.500 (1508) నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు నకిలీ కరెన్సీని (పేపర్ నోటు...

వ‌రంగ‌ల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ : ఖిలా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్‌ పంపు సమీపంలో గురువారం ఉద‌యం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు యువకులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వ‌ర్ధ‌న్న‌పేట‌కు చెందిన గణేష్ గా గుర్తించారు.

గుడిసెవాసుల‌పై దాడి వెనుక క‌బ్జా కుట్ర‌!

గుండ్ల‌సింగారంలో ప్ర‌భుత్వ‌ భూమిపై పెద్ద‌ల క‌న్ను గుడిసెవాసుల‌ను వెళ్ల‌గొట్టి కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం స్థానిక‌త పేరుతో గ్రామ‌స్తుల‌ను ఉసిగొల్పిన‌ వైనం పోలీసుల ప్రేక్ష‌క‌పాత్ర‌లో ఆంత‌ర్యం ఏమిటి..? స్థానిక‌ బీజేపీ కార్పొరేట‌ర్‌పై సీపీఐ తీవ్ర ఆరోప‌ణ‌లు గాయ‌ప‌డిన‌వారికి నారాయ‌ణ ప‌రామ‌ర్శ‌ భూమిని వ‌దిలిపెట్టేదిలేద‌ని స్ప‌ష్టం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 2వ డివిజ‌న్...

నిత్య పెళ్లికూతురు.. తొమ్మిదోసారికి ఏం జ‌రిగిందంటే..

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్ : ఒక‌టి కాదు.. రెండు కాదు.. వ‌రుస‌బెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్తున్న‌ నిత్య పెళ్లికూతురు బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంది. చివ‌ర‌కు ఆమె మోసాన్ని తొమ్మిదో భ‌ర్త ప‌సిగ‌ట్టి చిట్టా విప్ప‌డంతో అంద‌రూ విస్తుపోతున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మ్యాట్రిమోనీ( పెళ్లి సంబంధాలు ) వెబ్‌ సైట్లో...

వ‌రంగ‌ల్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

రాకేశ్ మృత‌దేహానికి మంత్రులు, ఎమ్మెల్యేల నివాళి ఎంజీఎం నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో స్వ‌గ్రామానికి భారీ ర్యాలీ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : అగ్నిపథ్ నిరసనలో భాగంగా నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లానికి చెందిన దామెర రాకేశ్‌ మృతదేహంతో వ‌రంగ‌ల్‌లో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. తొలుత...

హైఅల‌ర్ట్‌!

అన్ని రాష్ట్రాల‌కు కేంద్రం అత్య‌వ‌స‌ర ఆదేశాలు రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త‌ అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ప‌థ‌కాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. నిన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు జరగ్గా.. ఆ మంటలు ఇవాళ తెలంగాణకు కూడా విస్తరించాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర...

అగ్గిరాజేసిన అగ్నిపథ్..!

ర‌ణ‌రంగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ నాలుగు రైళ్ల‌కు నిప్పుపెట్టిన ఆందోళ‌కారులు.. స్టేషన్‌లో ఫర్నిచర్ ధ్వంసం పోలీసుల కాల్పులు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం హైద‌రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌ అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం.. అన్ని రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద పోలీసుల మోహ‌రింపు అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అగ్నిపథ్ అగ్గిరాజేసింది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ...
- Advertisement -spot_img

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...