Friday, September 20, 2024

వార్త‌లు

ప్రజల ఫిర్యాదులను  వెంటనే పరిష్కరించాలి-ఎస్పి కిరణ్ ఖరే IPS

అక్షరశక్తి భూపాలపల్లి: ప్రజల ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరంగా పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే IPS అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన 16 మంది నుంచి ఫిర్యాదు పత్రాలను ఎస్పీ గారు స్వీకరించారు. ప్రతి పిర్యాదుపై విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించే...

మూసీ పై మ‌రో అడుగు ముందుకు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిలుపుకునేందుకు మ‌రో అడుగు ముందుకేసింది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హ‌ర్ధీప్ సింగ్ పూరీ ని క‌లిసి, 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు. ఇక ఇప్పుడు...

భ‌ద్రాద్రికొత్త‌గుడేం జిల్లా కు రెండ‌వ ప్రమాద హెచ్చ‌రిక జారీ

అక్షరశక్తి భ‌ద్రాద్రికొత్త‌గుడేం: కొన్ని రోజులుగా కురుస్తున్న వాన‌ల‌కు రాష్ట్రం లో ఉన్న జ‌లాశ‌యాలు, న‌దులు, వాగులు, చెరువులు, అన్నీ కుడా నిండుకుండ‌లాగా మారాయి. ప‌లు జిల్లాల‌కు ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు కుడా ఇచ్చారు. ఇదే క్ర‌మంలో భ‌ద్రాద్రికొత్త‌గుడేం జిల్లా కు ఎగువ‌న కురిసిన వాన‌ల వ‌ల‌న రెండ‌వ ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేశ‌రు. భ‌ద్రాచ‌లంలొ గోదావ‌రి...

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిని క‌లిసిన-సీఎం

అక్ష‌ర‌శ‌క్తి హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను త్వ‌ర‌గా నిర‌వేర్చ‌డానికి త‌మ ముందు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూంది అనే చెప్పాలీ. అందులో బాగంగానే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హ‌ర్ధీప్ సింగ్ పూరీ ని కలుసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై...

అడ‌విలో చిక్కుకున్న పోలీసు కూంబింగ్ బలగాలు

అక్ష‌ర‌శ‌క్తి ములుగు: జిల్లా లో  గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు ప్రాంతమైన ఛ‌త్తీస్ ఘ‌డ్ అడవుల్లోకి కూంబింగ్ నిమిత్తం వెళ్లిన పోలీసు బలగాలు అడవిలోనే చిక్కిపోయారు. ఎలిమిడి ఎన్ కౌంటర్ లో పాల్గొని తిరుగు ప్రయాణం లో వర్షాలు విపరీతంగా కురవడంతో వాగులు వంక లు ఉదృతంగా...

కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్టు–స్పందించిన మంత్రి తుమ్మల

అక్ష‌ర‌శ‌క్తి భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా లోని  పెద్ద వాగు ప్రాజెక్ట్ గేట్ల వద్ద భారీ గండి.. ఖాళీ అయిన పెదవాగు ప్రాజెక్టు.. గ్రామాల్లోకి ముంచెత్తిన నీరు. గురువారం రాత్రి కట్టకు పడిన గండి అర్థరాత్రి తర్వాత క్రమంగా పెద్దదైంది.. దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం. భారీ వర్షం కారణంగా రాత్రికి రాత్రే వరద...

మోరంచవాగు ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే

అక్షరశక్తి భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో గత నాలుగైదు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు.ఆదివారం సాయంత్రం జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి మొరంచపల్లి వాగు ఉధృతి...

నేడు దాశ‌ర‌ధికృష్ణ‌మాచార్య శ‌త జయంతి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: దాశ‌ర‌ధికృష్ణమాచార్యులు తెలంగాణ‌ తొలి ద‌శ ఉద్య‌మ కాలంలో పాల‌క వ‌ర్గాల‌కు వ్య‌తిరేకంగా అనేక ర‌చ‌న‌లు చేసి ఒక గొప్ప స్తానాన్ని పొందాడు. అయ‌న ర‌చ‌న‌లన్నిటిలో ఆచ‌ల్ల‌ని స‌ముద్ర‌గ‌ర్భం అనే గేయం ప్ర‌జ‌ల న‌ర న‌రాల‌ల్లొ ఇమిడిపోయిందీ. సామాజిక అంశాల పైనా అయ‌న‌కున్న ప‌రిజ్ఞానం అపార‌మైన‌ది. అలాంటి గొప్ప వ్య‌క్తి గురించి తెలుసుకుందాం. దాశరథి...

నాకు ప‌ద‌వీ కాంక్ష‌లేదు- నాగ‌బాబు

అక్ష‌ర‌శక్తి హైద‌రాబాద్: జరిగిన జనసేన పార్టీ సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గురించి మీకు పెద్దగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన సేవాతత్వం అలాంటిది. ఆయన ఎందరికో సహాయం చేశాడు. ముడువేల‌ మంది రైతులకు వెన్నుదండుగా నిలబడ్డాడు. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశాడు. ఎవరికో ఎందుకు...

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక సింధికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్ గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహరా(19) మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె తండ్రి తేజాజ్ రాణా...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...