Tuesday, September 10, 2024

సుప్రీం తీర్పుపై ద‌ళిత‌ర‌త్న‌ హ‌నుకాంత్‌ హర్షం

Must Read

అక్షర శక్తి, కాజీపేట : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువ‌రించ‌డం హ‌ర్ష‌నీయ‌మ‌ని గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌ 47వ డివిజన్ కాజిపేటలో షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ది సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, దళితరత్న యమడాల హనుకాంత్ అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రప‌టానికి క్షీరాభిషేకం చేశారు. రానున్న రోజుల్లో మాదిగలకు విద్య ఉద్యోగలలో పారదర్శకంగా ఆవకాశాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి పద్మావతి, ప్రమీల ప్రవీణ్, మురళీ, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img