Saturday, July 27, 2024

ప్లాష్.. ఫ్లాష్‌..జూదం కేసులో ఎస్సై సస్పెన్ష‌న్‌

Must Read

ఉత్త‌ర్వులు జారీ చేసిన సీపీ రంగ‌నాథ్‌

జూదం కేసులో అవినీతికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై సుబేదారి పోలీస్ స్టేషన్ ఎస్సై ఏ విశ్వతే జపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కొర‌ఢా ఝ‌లిపించారు. విధుల నుంచి విశ్వ‌తేజ‌ను సస్పెం డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు చేపట్టిన విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో ఎస్సైపై వేటువేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img