Tuesday, June 18, 2024

warangal police

వ‌సూళ్ల సీఐలు

బార్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్ల నుంచి నెల‌నెలా మామూళ్లు..! అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు ప‌ర్మిష‌న్‌ ట్రాఫిక్ , లా అండ్ ఆర్డ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్ల ఇష్టారాజ్యం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో విధులు నిర్వ‌హించే ఇద్ద‌రు సీఐల తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. విధుల్లో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేగాక వ‌సూళ్ల ప‌ర్వానికి తెర‌లే...

ప్లాష్.. ఫ్లాష్‌..జూదం కేసులో ఎస్సై సస్పెన్ష‌న్‌

ఉత్త‌ర్వులు జారీ చేసిన సీపీ రంగ‌నాథ్‌ జూదం కేసులో అవినీతికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై సుబేదారి పోలీస్ స్టేషన్ ఎస్సై ఏ విశ్వతే జపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కొర‌ఢా ఝ‌లిపించారు. విధుల నుంచి విశ్వ‌తేజ‌ను సస్పెం డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు చేపట్టిన విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో...

లింగనిర్ధారణ చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాల్‌పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో ఎలాంటి వైద్య విద్య అర్హతలు లేకున్న లింగనిర్ధారణ పరీక్షల‌కు పాల్పడుతూ అవసరమైన వారికి గర్భస్రావాలు చేస్తున్న ము ఠాకు చెందిన 18 మంది నిందితులను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్సు, కేయూసీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం...

బ్రేకింగ్ న్యూస్‌… రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య అరెస్టు

అక్షరశక్తి, హన్మకొండ క్రైం : పోలీస్ శాఖలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్యను సోమవారం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు భూమయ్యను అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ జైపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూమ‌య్య‌ను పోలీసులు అదుపులోకి...

జనగామ ఎస్సై దంపతుల ఆత్మహత్య

అక్షరశక్తి, జనగామ క్రైమ్ : జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. జనగామ ఎస్సై కాసార్ల శ్రీనివాస్ భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై కాసార్ల శ్రీనివాస్ గదిలోకి వెళ్లి గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 35 ఏళ్ల‌ క్రితం జగిత్యాల జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందిన స్వరూపను గోదావరిఖని...

హ‌నుమ‌కొండ‌లో అగ్నిప్ర‌మాదం

అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : హనుమకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌ ముందున్న జిరాక్స్ సెంటర్లో శుక్ర‌వారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌లో మంట‌లు చెల‌రేగాయి. అటుగా వెళ్తున్న వారు వెంట‌నే పోలీసులకు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇవ్వ‌డంతో వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. జిరాక్స్ సెంట‌ర్‌లో కంప్యూట‌ర్లు, జిరాక్స్ మిష‌న్ కాలిపోయిన‌ట్లు...

మహిళా మెడలోని చైన్ కొట్టేసిన‌ దొంగలు

అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ ; ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయ ఆవరణలో దొంగలు చేతివాటం చూపించారు. ఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. ఐనవోలు మండల కేంద్రంలో శ‌నివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గండు వసంత...

నకిలీ వంటనూనె విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : నకిలీ వంటనూనె విక్రయిస్తున్న ముఠాకు చెందిన నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు ఫోర్ వీలర్ (టాటాఏస్‌), ద్విచక్రవాహనం, నకిలీ వంటనూనె డబ్బ, బియ్యం బస్తా, 24 ఖాళీ బియ్యం బస్తాలు, బియ్యం బస్తాలు కుట్టే మిషన్, త్రాసు,...

సీపీ త‌రుణ్ జోషికి వీడ్కోలు

బ‌దిలీపై హైద‌ర‌బాద్ వెళ్తున్న వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ త‌రుణ్ జోషికి శుక్ర‌వారం పోలీస్ సిబ్బంది వీడ్కోలు ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో విధులు నిర్వ‌ర్తించ‌డం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌న్నారు. అధికారులు, సిబ్బంది త‌న‌కు పూర్తి స్థాయిలో స‌హ‌క‌రించార‌ని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీజీపీ కార్యాలయానికి బదిలీపై...

లా విద్యార్థినిపై లైంగిక‌దాడి

ఎమ్మెల్యే పీఏతోపాటు మ‌రో ఇద్ద‌రి అరెస్ట్ న‌గ‌రంలో క‌ల‌క‌లం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్‌లో దారుణం జ‌రిగింది. న‌గ‌రంలోని ఓ క‌ళాశాల‌లో ఎల్ఎల్‌బీ చదువుతున్న విద్యార్థిని (23)పై ఇద్ద‌రు యువకులు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. నిందితుల్లో ఎమ్మెల్యేకు చెందిన‌ పీఏ ఉండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు... సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థిని హ‌న్మ‌కొండ‌లోని...

Latest News

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని...
- Advertisement -spot_img