Monday, September 16, 2024

Telangana Assembly Elections 2023

పాల‌కుర్తి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా హ‌నుమాండ్ల య‌శ‌శ్వినిరెడ్డి

ముందే చెప్పిన అక్ష‌ర‌శ‌క్తి అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఉత్కంఠ వీడింది. ఎట్ట‌కేల‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న కాంగ్రెస్‌పార్టీ అభ్య‌ర్థుల రెండో జాబితా శుక్ర‌వారం రాత్రి విడుద‌ల అయింది. ఇందులో 45మంది అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం ల‌భించింది. దీంతో ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న అనేక నియోజ‌క‌ర్గాల్లో క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు...

వ‌ర్ధ‌న్న‌పేట కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కేఆర్ నాగ‌రాజు

టికెట్ ఖ‌రారు చేసిన అధిష్టానం సంబురాల్లో నాగ‌రాజు అనుచ‌రులు, పార్టీ శ్రేణులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌ర్ధ‌న్న‌పేట‌: వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌వ‌క‌ర్గ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్ కేఆర్ నాగ‌రాజు పేరు ఖ‌రారైంది. తీవ్ర పోటీ మ‌ధ్య, అనేక స‌మీక‌ర‌ణాల న‌డుమ నాగ‌రాజుకు టికెట్ ద‌క్కింది. ఈమేర‌కు కాంగ్రెస్ హైక‌మాండ్ నుంచి అధికారికంగా ప్ర‌క‌ట‌న రావడంతో నాగ‌రాజు...

బీజేపీ తొలి జాబితా విడుద‌ల‌..

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో వారికే అవ‌కాశం.. అక్ష‌ర‌శ‌క్తి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఎట్ట‌కేల‌కు విడుదలైంది. రెండు రోజులుగా ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. మొత్తం 52 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. అక్టోబర్ 20న జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సారధ్యంలోని భేటీ...

బిగ్‌బ్రేకింగ్‌… న‌వంబ‌ర్ 30న తెలంగాణ ఎన్నిక‌లు

డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు.. నేటి నుంచి రాష్ట్రంలో అమ‌ల్లోకి ఎన్నిక‌ల కోడ్‌ రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో న‌వంబ‌ర్ 3ంన ఒకే ద‌ఫాలో పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. న‌వంబ‌ర్ 3న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img