Monday, September 16, 2024

Telangana Assembly Elections 2023

కాంగ్రెస్‌లో జంగా క‌ల‌క‌లం!

ద‌క్క‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టికెట్ తీవ్ర అసంతృప్తిలో రాఘ‌వ‌రెడ్డి ఇప్ప‌టికీ స్పందించ‌ని అధిష్ఠానం స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసే దిశ‌గా అడుగులు క‌లిసి న‌డుస్తామంటున్న ఉమ్మ‌డి జిల్లా అనుచ‌రులు ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీపై ప్ర‌తికూల‌ ప్ర‌భావం జ‌న‌గామ‌, పాల‌కుర్తి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, వ‌ర్ధ‌న్న‌పేట అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధానప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ...

బీజేపీలోకి బీఆర్ఎస్ నాయ‌కుడు మంద ఐలయ్య

ఈట‌ల రాజేంద‌ర్ స‌మ‌క్షంలో చేరిక అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : పరకాల నియోజకవర్గంలో బీజేపీలోకి చేరిక‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంద ఐలయ్య సోమవారం సాయంత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నిక‌ల‌నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్‌ ఈటల...

ప‌ర‌కాల బీఆర్ఎస్‌కు మ‌రోషాక్‌

బీజేపీలోకి ఆత్మ‌కూరు ఎంపీటీసీ, వార్డు స‌భ్యులు ఈట‌ల రాజేంద‌ర్‌ స‌మ‌క్షంలో చేరిక‌ చ‌క్రం తిప్పుతున్న మాజీ ఎమ్మెల్యే మొలుగూరి అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎవ‌రు.. ఎప్పుడు..ఎక్క‌డ.. ఎలా షాక్ ఇస్తారో తెలియ‌ని గంద‌రగోళ...

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌..కాంగ్రెస్‌లోకి న‌వీన్‌రాజ్‌!

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : ఎన్నిక‌ల ముంగిట వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన బీఆర్ఎస్‌ నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న గోపాల న‌వీన్‌రాజ్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం సాయంత్రం కాంగ్రెస్ నేత‌లు కొండా...

వ‌ర్ధ‌న్న‌పేట కాంగ్రెస్‌లో కీల‌క ప‌రిణామం

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌, వ‌ర‌ద‌రాజేశ్వ‌ర్‌రావు, న‌మిండ్ల‌ను క‌లిసిన పార్టీ అభ్య‌ర్థి కేఆర్ నాగ‌రాజు స‌న్మానించి శుభాకాంక్ష‌లు తెలిపిన నాయ‌కులు క‌ల‌సిక‌ట్టుగా గెలుపే ల‌క్ష్యంగా అడుగులు పార్టీ శ్రేణుల్లో స‌మ‌రోత్సాహం అక్ష‌ర‌శ‌క్తి, వ‌ర్ధ‌న్న‌పేట : వ‌ర్ధ‌న్న‌పేట కాంగ్రెస్ పార్టీలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా నాయ‌కులంద‌రూ క‌లిసిక‌ట్టుగా ముందుకు క‌దులుతున్నారు. టికెట్...

చిట్యాల‌, శాయంపేట‌లో కాంగ్రెస్‌లో భారీగా చేరిక‌లు

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ఆదివారం చిట్యాల మండలం లక్ష్మీమ్ పురం తండాలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే అభ్య‌ర్థి గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానించారు. అలాగే, శాయంపేట మండల కేంద్రం నుండి బుడిగ జంగాల...

ప‌ర‌కాల బీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం!

కాంగ్రెస్‌లోకి జెడ్పీటీసీ, ఇద్ద‌రు ఎంపీపీలు, ఇద్ద‌రు ఎంపీటీసీలు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిక చ‌క్రం తిప్పుతున్న కాంగ్రెస్ అభ్య‌ర్థి రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి బిగ్‌షాక్‌లో చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట ప‌ర‌కాల‌ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్య‌ర్థి...

నాయిని రాజేంద‌ర్‌రెడ్డి ఒక బ్రోక‌ర్‌.. అస‌మ‌ర్థుడు

యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నా.. కొత్త‌గా వ‌చ్చిన వారికీ టికెట్లు ఇచ్చారు.. నాకే ఇవ్వ‌లేదు పార్టీ కోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టా.. ఈ ఎన్నిక‌ల్లో విన‌య్‌భాస్క‌ర్‌, నాకు మ‌ధ్యే పోటీ ఎల్లుండి నా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా.. డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి అనుచ‌రుల‌తో స‌మావేశం అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ :...

రేగొండ‌లో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ‌

కాంగ్రెస్‌లో 500మంది చేరిక‌ అక్ష‌ర‌శ‌క్తి, రేగొండ : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు అత్యంత ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు స‌మ‌క్షంలో జోరుగా చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా, రేగొండ మండ‌లంలో బీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. రేగొండ మండ‌ల కేంద్రంలో శ‌నివారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన...

కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకుల చేరిక

అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా, బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి పట్టణ 27 వార్డ్ జవహర్ నగర్ కాలనీ.సినియర్ నాయకలు పెరుమాండ్ల తిరుపతి గౌడ్.. ముత్యాల రాజబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img