Thursday, September 19, 2024

ummadi waramgal

త్వ‌రలో అందుబాటులోకి నాయిమ్ నగర్ బ్రిడ్జి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: దశబ్దాల కలగఉన్నటువంటి నయీమ్ నగర్ బ్రిడ్జి (పెద్ద మోరి ) పనులు చివరి దశకు చేరుకున్నాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. రెండవ దశ పనులు పూర్తి కావచ్చాయని ఆగస్టు చివరికల్లా రవాణాకు సిద్ధంగా బ్రిడ్జి వస్తుందని ఎమ్మెల్యే...

మహంకాళి అమ్మవారిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ర

అక్షరశక్తి శాయంపేట: భూపాలపల్లి నియోజకవర్గ పరిధి శాయంపేట మండలంలోని గట్ల కనుపర్తి గ్రామంలో భక్తులతో పాటు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఉన్న మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు...

అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

అక్ష‌ర‌శ‌క్తి ఏటూరునాగారం: మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఏటూరునాగారం అడవి ప్రాంతంలోనీ లింగపురం, గోతి కోయ గూడెంలో ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేస్తూ అడవులను జల్లెడ పడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేస్తున్నారు. గూడాలలో అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని అన్నారు. అనుమానాస్పద కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే తమకు సమాచారం అందించాలని సూచించారు. చట్ట...

కామ్రేడ్ అమరజీవి మారోజు మురళి కుటుంబానికి స‌హాయం చేసిన సిపిఎం నాయ‌కులు

అక్ష‌ర‌శ‌క్తి మ‌హబూబాబాద్:  గిరి ప్రసాద్ నగర్ సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్ అమరజీవి మారోజు మురళి చారి దశ దిన కర్మల సందర్భంగా వారి కుటుంబానికి ఒక కింటబియ్యం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు రావుల రాజు శాఖ కార్యదర్శి భానుతు లింగన్న నల్ల...

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకి కొత్త భవనాన్ని నిర్మించాలి

• వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొత్త భవనాన్ని నిర్మించాలి • ప్రభుత్వం వెంటనే నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్ కేటాయించాలి అక్ష‌ర‌శ‌క్తి. వ‌రంగ‌ల్ : ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకి కొత్త భవనాన్ని వెంటనే నిర్మించాలని, శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్...

టీయూడబ్ల్యూజే (ఐజెయు) నాయ‌కుల‌కు స‌న్మానం

అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు : మ‌హ‌బూబ‌బాబాద్ జిల్లా గూడూరు మండ‌ల‌ టీయూడబ్ల్యూజే(ఐజెయు) అధ్యక్షుడిగా ఎన్నికైన‌ సీనియర్ జ‌ర్నలిస్టు గుర్రపు యాకాంబ్రం, కోశాధికారి కుందురు కర్ణకార్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడిగే సతీష్ శ‌నివారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శాలువాతో సన్మానం చేసి, శుభాకాంక్ష‌లు తెలిపారు.

నవతరంగాలు ఛానెల్ ప్రారంభం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హన్మకొండలోని రాంనగర్‌లో శనివారం నవతరంగాలు ఛానెల్ ఘనంగా ప్రారంభమైంది. బండి మొగిలి, బానోత్ విజయ్ కుమార్ సారధ్యంలోని నవతరంగాలు ఛానెల్ విజయవంతంగా నడవాలని డిపిఆర్వో భానుప్రసాద్ ఆకాంక్షించారు. ‌ఊహాజనిత వార్తలకు అవకాశం ఇవ్వకుండా, వాస్తవిక వార్తలనే ప్రసారం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల...

మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మీడియా వైస్ ఇన్‌చార్జిగా కేలిక పవన్

అక్షరశక్తి, పరకాల : హైదరాబాద్‌లో మున్నూరుకాపు సంఘం తెలంగాణ, మున్నూరుకాపు యువత రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తి గ్రామానికి చెందిన కేలిక పవన్‌ను మున్నూరుకాపు సంఘం రాష్ట్ర మీడియా వైస్ ఇన్‌చార్జిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ న్యాయపత్రాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్...

కార్పొరేష‌న్ల చైర్మ‌న్ల‌ను క‌లిసిన‌ నాయ‌కులు

అక్షరశక్తి, పర్వతగిరి : హైదరాబాద్‌లోని మాస‌బ్ ట్యాంక్ వద్ద డీఎస్ఎస్ భవన్లో శనివారం రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్ ప్రీతం, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, షెడ్యూల్ తెగల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్‌ల‌ను తెలంగాణ అంబేద్కర్...

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

హ‌స‌న్‌ప‌ర్తి సీఐ సురేష్, ఎస్ఐ దేవేందర్ అక్షరశక్తి, హ‌సన్ పర్తి : హ‌న్మ‌కొండ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండలంలోని ముచ్చర్ల గ్రామంలో సీఐ సురేష్, ఎస్సై దేవేందర్, సిబ్బంది ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా సీఐ మాట్లాడుతూ... వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. చెరువులు, కాలువల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ కనెక్షన్ల దగ్గర, విద్యుత్...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img