లాక్‌డౌన్ సమయంలో పార్టీలకు హాజరవ్వడంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై తీవ్రస్థాయిలో ప్రజల నుంచి విమర్శలు వచ్చిపడుతున్నాయి. ప్రతిపక్షాల నుంచేగాకుండా సొంతపక్షం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకానొక దశలో పదవి కూడా ఊడిపోవడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ప్రధాని బోరిస్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. కొవిడ్ నిబంధనలను అతిక్రమించడంపై ప్రజలకు క్షమాపణ చెబుతున్నట్లు సభలో స్పీకర్ ముందు ప్రకటించారు.
Previous article
Next article
Latest News