అక్షరశక్తి, గూడూరు : మహబూబబాబాద్ జిల్లా గూడూరు మండల టీయూడబ్ల్యూజే(ఐజెయు) అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టు గుర్రపు యాకాంబ్రం, కోశాధికారి కుందురు కర్ణకార్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడిగే సతీష్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు.
అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలోని రాంనగర్లో శనివారం నవతరంగాలు ఛానెల్ ఘనంగా ప్రారంభమైంది. బండి మొగిలి, బానోత్ విజయ్ కుమార్ సారధ్యంలోని నవతరంగాలు ఛానెల్ విజయవంతంగా నడవాలని డిపిఆర్వో భానుప్రసాద్ ఆకాంక్షించారు. ఊహాజనిత వార్తలకు అవకాశం ఇవ్వకుండా, వాస్తవిక వార్తలనే ప్రసారం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల...
- విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తాం..
- పీడీఎస్యూ యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్. నాగేశ్వరరావు
అక్షరశక్తి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా విద్యారంగా అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, విద్య రంగాన్ని పరిరక్షించుకోవడానికి విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పీడీఎస్యూ యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్....
- చట్టసభల్లో వాటా కోసం దేశ వ్యాప్త ఉద్యమం
- ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్
- జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షుడు రమణ
అక్షరశక్తి ఆంధ్రప్రదేశ్: ఐక్య ఉద్యమాలతోనే బీసీ హక్కుల సాధన సాధ్యమవుతుందని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, జాతీయ బి.సి చైతన్య సమితి వ్యవస్థాపక...
అక్షరశక్తి, పరకాల : హైదరాబాద్లో మున్నూరుకాపు సంఘం తెలంగాణ, మున్నూరుకాపు యువత రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తి గ్రామానికి చెందిన కేలిక పవన్ను మున్నూరుకాపు సంఘం రాష్ట్ర మీడియా వైస్ ఇన్చార్జిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ న్యాయపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పవన్...
అక్షరశక్తి, పర్వతగిరి : హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ వద్ద డీఎస్ఎస్ భవన్లో శనివారం రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్ ప్రీతం, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, షెడ్యూల్ తెగల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్లను తెలంగాణ అంబేద్కర్...
హసన్పర్తి సీఐ సురేష్, ఎస్ఐ దేవేందర్
అక్షరశక్తి, హసన్ పర్తి : హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని ముచ్చర్ల గ్రామంలో సీఐ సురేష్, ఎస్సై దేవేందర్, సిబ్బంది పర్యటించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, కాలువల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ కనెక్షన్ల దగ్గర, విద్యుత్...
- రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- గోదారి వరద ఉధృతిని పరిశీలించిన ములుగు జిల్లా ఎస్పీ శబరిష్
అక్షరశక్తి, ములుగు : ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏటూరు నాగారం రామన్నగూడెం వద్ద గోదావరి ఉధృతిని జిల్లా ఎస్పీ డా. శబరిష్ పరిశీలించారు. పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వరద ముప్పు ప్రాంత...
అక్షరశక్తి, వరంగల్ : పంజాబ్లోని అమృతసర్ పట్టణంలో ఆగస్టు 7వ తేదీన “అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ" నిర్వహిస్తున్నామని, ఈ మహాసభకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి బీసీ విద్యార్థులు, బీసీ యువత పెద్ద ఎత్తులో తరలి వచ్చి ఈ సభను విజవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు...