Friday, September 20, 2024

వార్త‌లు

అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టాలి

-మంత్రి సీతక్క చొరవ చూపాలి! -వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి -ఏబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్ -అసైన్డ్ రైతులు చట్టం రద్దు కోసం ఉద్యమించాలి -ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి పిలుపు అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అసైన్డ్ భూములపై సంపూర్ణ యాజమాన్య హక్కులను కల్పిస్తూ అసైన్డ్ భూముల చట్టం-...

సీపీఆర్‌పై ప్ర‌తీ ఒక్క‌రు అవ‌గాహ‌న పెంచుకోవాలి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శ‌నివారం డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటరమణ ఆధ్వర్యంలో సి పి ఆర్ కార్డియోఫల్మనేరి రిసాసిటేషన్ /పునర్జన్మపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి శిక్షణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటరమణ మాట్లాడుతూ వాయు మార్గం, శ్వాస ప్రసరణ,...

మడిపల్లి గ్రామంలో నిట్ వరంగల్ ఆధ్వ‌ర్యంలో వైద్య శిబిరం

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ : దేశంలో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థ నిట్ వరంగల్ ఆధ్వ‌ర్యంలో ఉన్నత్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వ‌రంగ‌ల్ జిల్లా నెక్కొండ మండ‌లం మడిపల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించినట్లు నిట్ వరంగల్ ఉన్నత్ భారత్ అభియాన్ సమన్వయకులు ప్రొఫెసర్ ఎం.హీరాలాల్ తెలిపారు. దేశ సంక్షేమంలో భాగంగా పేద ప్రజలకు...

హనుమకొండ ఆర్టీసీ డిపోలో ప్రగతి చక్రం అవార్డుల ప్రదానోత్సవం

అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ: వృత్తిలో నైపుణ్యం ప్రదర్శించిన పలువురు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డుల ప్రదానోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో శనివారం డిపో ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిఎం మాట్లాడుతూ డ్యూటీలో అధిక ఆదాయం తెచ్చి, సంస్థను మరింత ముందుకు తీసుకొని పోవాలన్నారు. ఇంధనాన్ని పొదుపుగా...

మోడల్ స్కూల్లో మహా బోనాల పండుగ

అక్ష‌ర‌శ‌క్తి, జ‌న‌గామ : జ‌న‌గామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో మహా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ విభాగం, సాంస్కృతిక విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ బోనాల పండుగలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ పీవోలుగా డాక్టర్ జానీ నాయక్, ఎన్ఎస్ఎస్ పీఓ, సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ డాక్టర్...

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినటువంటి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగ...

కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గొడుగులు పంపిణీ చేసిన రాకేష్‌రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ జ‌న్మదినం సంద‌ర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి వారి స్వగ్రామం వంగపహాడ్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ... ప్రజా జీవితంలో నాయకుల పుట్టిన రోజు నలుగురికి ఉపయోగపడాలన్న...

రైస్‌మిల్లులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల త‌నిఖీలు

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్: వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లం మండలం ఉప్పరపల్లిలోని సాయిరామ్ బిన్ని రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో సుమారు రూ. 9 లక్షల 10 వేల విలువ చేసే 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. మిల్లు యజమాని పెరుమాండ్ల శ్రీధర్ రెడ్డి పై...

ప్ర‌తీ ఒక్క‌రు మొక్క‌లు నాటాలి : ఎస్పీ

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : వాతా వరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలిసు కార్యాలయంలో పోలిసు అధికారులతో కలిసి ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించిన ఎస్పి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎస్పి...

సకల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడటమే నాస్తికత్వం

- సాంస్కృతిక విప్లవమే అన్ని విప్లవాలకు పునాది - ద్రవిడ కళగం నేత కుమరేసన్ - హ‌న్మ‌కొండ‌లో భా.నా.స 3వ రాష్ట్ర మహాసభలు - పాల్గొన్న ప్రొఫెసర్ కాశీం, డాక్టర్ జిలకర శ్రీనివాస్, గడ్డం లక్షన్, గురిజాల రవీందర్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ నేటికీ కొనసాగుతున్న సకల అసమానతల నిర్మూలన...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...