Friday, September 20, 2024

వార్త‌లు

రైతుల‌కు తిరిగి రుణాలు ఇవ్వాలి: క‌లెక్ట‌ర్‌

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: జులై నెలాఖరులోగా మొదటి విడత రుణమాఫీ పొందిన రైతులకు రెన్యువల్ చేసి తిరిగి రుణాలు ఇవ్వాల్సిందిగా అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్స్ తో రుణమాఫీపై బ్యాంకులవారీగా రుణమాఫీ నిధులు విడుదల, పంట రుణాల రెన్యువల్ పై...

కానిస్టేబుళ్ల బ‌దిలీ

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్ల తో పాటు 40మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 13 మంది ఎ.ఎస్.ఐలను కౌన్సిలింగ్ పద్దతిలో వారు ఎంపిక చేసుకున్న పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా...

పర్వతగిరి మండ‌లంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌

వరంగల్  పర్వతగిరి: 24 జూలై 2024 : వర్షాల కారణంగా చింతనెక్కొండలోని దెబ్బతిన్న చెరువు బండ్ మరమ్మత్తు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం పర్వతగిరి మండలం చింత నెక్కొండ లో గల దెబ్బతిన్న చెరువు బండ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు....

వంగపహాడ్ ఎస్సీ కాలనీలో తీరిన క‌రెంట్ స‌మ‌స్య

అక్షరశక్తి, హ‌సన్ పర్తి : వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్ నాగ‌రాజు చొర‌వ‌తో వంగ‌ప‌హాడ్ ఎస్సీ కాల‌నీలో క‌రెంట్ స‌మ‌స్య తీరింది. గత శనివారం ఎమ్మెల్యే వంగాపహాడ్‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఎస్సీ కాలనీలో కరెంటు సమస్య ఉందని స్థానికులు చెప్పారు. వెంటనే స్పందించి సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాల‌ని చెప్పారు. విద్యుత్‌...

పుస్తకాలు పంపిణీ చేసిన హసన్‌పర్తి మేకల వంశస్థులు

అక్షరశక్తి, హసన్ పర్తి : హసన్‌పర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేకల వంశవేదిక ఆధ్వ‌ర్యంలో మేకల వంశస్థులు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. మేకల వంశవేదిక అధ్యక్షులు యుగేంధ‌ర్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ జవాజీ సురేష్ హాజరై మాట్లాడుతూ... విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసేది ఉపాద్యాయులేన‌ని అన్నారు. ఈ...

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు, విద్యారంగానికి నిధులు కేటాయించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేయూ సుబేదారి ఆర్ట్స్ కళాశాల ముందు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ మాట్లాడుతూ... బడ్జెట్ ను సవరించి,...

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

అక్షరశక్తి, కాజీపేట : కాజీపేట చౌరస్తాలో బి.ఆర్.ఎస్. అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటి శాఖమంత్రి కేటీఆర్ జ‌న్మదిన వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఫాతిమానగర్ లోని హౌజ్ ఆఫ్ జాయ్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో పండ్లు,...

శాయంపేటలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

అక్షరశక్తి శాయంపేట : హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్,...

విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి

అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : అసెంబ్లీలో రేపు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బి.యస్.ఫ్)కె.యూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి 30 శాతం...

కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చల్లా..

అక్షర శక్తి పరకాల: మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా హైదారాబాద్ లో వారిని కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన పరకాల మాజీ శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...