Monday, June 17, 2024

AICC

విధేయ‌త‌కు ప‌ట్టం!

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా దొమ్మ‌టి సాంబ‌య్య ! ఉత్కంఠకు తెరదించ‌నున్న హైకమాండ్ రేపు లేదా ఈనెల 28న ఏఐసీసీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న‌! సీఐ ఉద్యోగాన్ని వ‌దిలి రాజకీయాల్లోకి సాంబ‌న్న ఒడిదొడుకులు ఎదురైనా ఇర‌వై ఏండ్లుగా ప్ర‌జాక్షేత్రంలోనే.. ఉన్న‌త విద్యావంతుడిగా, సౌమ్యుడిగా పార్టీలో పేరు.. సీనియ‌ర్ నేత‌గా, సీఎం రేవంత్‌కు స‌న్నిహితుడిగా...

ఎట్టి వెంక‌న్న‌కు ఆదివాసీ సంఘాల మ‌ద్ద‌తు

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు: వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మహబూబాబాద్ లోక్‌స‌భ టికెట్‌ను టీఎస్ ఎస్పీడీసీఎల్ డీఈ ఎట్టి వెంక‌న్న‌కు ఇవ్వాల‌ని ఆదివాసీ సంఘాలు కాంగ్రెస్ హైక‌మాండ్‌ను కోరాయి. ఈమేర‌కు మేడారం సమ్మక్క‍-సారలమ్మ జాతర ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో నిర్వ‌హించిన ఆదివాసీ సంఘాల సమావేశంలో మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ రేసులో ఉన్న ఎట్టి వెంకన్న‌కు...

దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియాగాంధీ వీడియో సందేశం విడుద‌ల చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ భావోద్వేగ సందేశం పంపారామె. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ రావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రిత్యా రాలేకపోయారు. దీంతో ఆమె తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ...

వ‌ర్ధ‌న్నపేట‌లో హ‌స్తం హ‌వా!

ప్ర‌చారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్య‌ర్థి కేఆర్ నాగ‌రాజు ప్ర‌జా దీవెన యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం అధికార పార్టీ నుంచి కొన‌సాగుతున్న చేరిక‌లు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం.. డీలాప‌డుతున్న గులాబీ ద‌ళం బీట‌లువారుతున్న బీఆర్ఎస్‌ కంచుకోట‌..? అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌బోతోందా..? హ‌స్తం పార్టీ అభ్య‌ర్థి కేఆర్...

స‌త్త‌న్నే.. ఒత్త‌డు!

గండ్ర గెలుపు ఖాయమే.. మెజారిటీనే చూసుకోవాలి! భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తిరేపుతున్న ప‌బ్లిక్ ఒపీనియ‌న్‌ కాంగ్రెస్ అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ రావు విజ‌యం ఖాయ‌మంటూ ఊరూరా పెద్దఎత్తున ప్ర‌చారం అధికార పార్టీని హ‌డ‌లెత్తిస్తున్న మౌత్ టాక్ ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ గ్రాఫ్ మ‌రింత పెరుగొచ్చు అంటున్న విశ్లేష‌కులు తాజా ప‌రిణామాల‌తో ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డి ఉక్కిరిబిక్కిరి ...

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

దాడుల‌ను ముందే ఊహించిన కాంగ్రెస్ నేత‌ అక్ష‌ర‌శ‌క్తి, ఖ‌మ్మం: కాంగ్రెస్ నేత, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే జరిగింది. ఐటీ, ఈడీ అధికారులు పొంగులేటి నివాసంలో సోదాలు చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచే ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాల్లో సోదాలు మొదలయ్యాయి. మొత్తం 8 వాహనాల్లో అధికారులు పొంగులేటి ఇంటికి...

భూపాల‌ప‌ల్లిలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్

కాంగ్రెస్‌లోకి ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కుల క్యూ ప్ర‌తీరోజు వంద‌ల సంఖ్య‌లో చేరిక‌లు అన్ని మండ‌లాల్లోనూ ఇదే ప‌రిస్థితి.. ఎమ్మెల్యే గండ్ర‌కు అంద‌ని సొంత‌పార్టీ స‌హ‌కారం వ‌రుస షాకుల‌తో గంద‌ర‌గోళం అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లోని కీల‌క నాయ‌కులు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులంద‌రూ కాంగ్రెస్ పార్టీలోకి క్యూక‌డుతున్నారు. ఇప్ప‌టికే...

అట్ట‌హాసంగా స‌త్తెన్న నామినేష‌న్‌

  అక్ష‌ర‌శ‌క్తి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు బుధ‌వారం మధ్యాహ్నం 2:36 గంటలకు నామినేషన్ దాఖ‌లుచేశారు. భూపాలపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) రమాదేవికి నామినేష‌న్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో జీఎస్ఆర్ వెంట డీసీసీ ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర...

డోర్న‌క‌ల్ కాంగ్రెస్‌లో స‌మ‌రోత్సాహం

పార్టీ అభ్య‌ర్థిగా రాంచంద్రునాయ‌క్ ఎంపిక‌పై పార్టీ శ్రేణుల్లో జోష్‌ కంచుకోట‌లో పూర్వ వైభ‌వం కోసం వ్యూహాత్మ‌క అడుగులు సౌమ్యుడిగా, పార్టీకి విధేయుడిగా రాంచంద్రునాయ‌క్‌కు గుర్తింపు రెడ్యాకు ధీటైన అభ్య‌ర్థి అంటూ శ్రేణుల సంబురాలు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌: ఒక‌ప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్‌కు కంచుకోట‌. 1957 నుంచి 2004 దాకా ఐదు ద‌శాబ్ధాలపాటు హ‌స్తం పార్టీ...

జై స‌త్తెన్న‌..

భూపాల‌ప‌ల్లి కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం గణపురం మండల కేంద్రంలో గులాబీ దళం డీలా హస్తం పార్టీలో ఫుల్ జోష్ అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస‌గా ఊహించ‌ని ఎదురుదెబ్బ‌లు తగులుతున్నాయి. ప్రతి రోజు వంద‌ల సంఖ్య‌లో ఆపార్టీకి రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరు తున్నారు. అన్ని మండ‌లాల...

Latest News

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని...
- Advertisement -spot_img