Friday, September 13, 2024

brs mla aruri ramesh

వ‌ర్ధ‌న్న‌పేట‌లో అరూరికి ఎదురుగాలి!

గ‌త ఎన్నిక‌ల్లో ర‌మేష్ తిరుగులేని విజ‌యం ఈసారి అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితులు వ‌రుస షాకులిస్తున్న కీల‌క అనుచ‌రులు కాంగ్రెస్‌లోకి క్యూక‌డుతున్న నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు తాజాగా 14 డివిజ‌న్ కార్పొరేట‌ర్, మాజీ జెడ్పీటీసీ కూడా.. రేపోమాపో మ‌రో కీల‌క నాయ‌కుడి రాజీనామా ? ఇక ఉన్నోళ్లూ స‌హ‌క‌రించ‌డం క‌ష్ట‌మే..! వ‌ర్ద‌న్న‌పేట‌ బీఆర్ఎస్ కోట‌కు బీట‌లు! అక్ష‌ర‌శ‌క్తి,...

అన్నారంలో అరూరి పూజ‌లు

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర్వ‌త‌గిరి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేస్తున్న సంద‌ర్భంగా ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ గురువారం ప‌ర్వ‌త‌గిరి మండ‌లం అన్నారం షరీఫ్ యాకూబ్ షావలి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ కుటుంబ స‌భ్యుల‌తోపాటు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు,...

ఎమ్మెల్యే అరూరికి మరో షాక్

కాంగ్రెస్ పార్టీలోకి బిల్ల ఉదయ్ రెడ్డి అక్షరశక్తి, హసన్ పర్తి: ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. వద్దన్నపేట నియోజకవర్గంలో హసన్ పర్తి పిఎసిఎస్ చైర్మన్ బిల్ల ఉదయ్ రెడ్డి తోపాటు 65వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏరుగొండ శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం...

అరూరికి బిగ్‌ షాక్?

- కాంగ్రెస్‌లోకి హ‌స‌న్‌ప‌ర్తి పీఏసీఎస్ చైర్మ‌న్‌? - స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశానికి డుమ్మా.. - కాంగ్రెస్ నేతలతో మంతనాలు! - నేడో రేపో చేరే అవ‌కాశాలు.. అక్షరశక్తి, హ‌స‌న్‌ప‌ర్తి : ఎన్నిక‌ల ముంగిట వ‌ర్ధ‌న్న‌పేట బీఆర్ఎస్ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి ర‌మేష్‌కు భారీ షాక ఇచ్చే దిశ‌గా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లానికి చెందిన కీల‌క నాయ‌కులు అడుగులు వేస్తున్న‌ట్లు...

ఎమ్మెల్యే అరూరి నివాసంలో రాఖీ వేడుక‌లు

అక్షరశక్తి, హసన్ పర్తి: హనుమకొండ ప్రశాంత్ నగర్లోని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎమ్మెల్యే నివాసంలో రాఖీ పండుగ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరికీ రాఖి శుభాకాంక్షలు తెలియజేసి బహుమతులు...

Latest News

రైలు కింద‌ప‌డి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

అక్ష‌ర‌శ‌క్తి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ : జనగామ జిల్లా చిల్పూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైలుకింద పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. స్టేషన్ ఘనపూర్ మండలం...
- Advertisement -spot_img