Friday, September 13, 2024

ఎమ్మెల్యే అరూరి నివాసంలో రాఖీ వేడుక‌లు

Must Read

అక్షరశక్తి, హసన్ పర్తి: హనుమకొండ ప్రశాంత్ నగర్లోని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎమ్మెల్యే నివాసంలో రాఖీ పండుగ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరికీ రాఖి శుభాకాంక్షలు తెలియజేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img