Monday, September 16, 2024

cm kcr

సీఎంగారు.. వ‌రంగ‌ల్ అంటేనే ఎందుకిలా..?

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : అదేమిటోగానీ.. హ‌డావుడిగా సీఎం కేసీఆర్ ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న ఖ‌రారు అవుతుంది.. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం ఆగ‌మాగంగా ఏర్పాట్లు మొద‌లు పెడుతారు. రాత్రికిరాత్రే అంతా రెడీ చేస్తారు.. సీఎం కేసీఆర్ వ‌స్తున్నారు.. త‌మ క‌ష్టాల‌ను వింటారు.. ప‌రిష్కారం చూపుతార‌ని ప్ర‌జ‌లు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తారు.. తీరా చూస్తే...

కేసీఆర్ ప‌ర్య‌ట‌న వాయిదా..

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. అకాల వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు సోమ‌వారం కేబినెట్ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. కానీ.. అనివార్య కార‌ణాల వ‌ల్ల ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. న‌ర్సంపేట‌, ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో...

రైతన్నా.. నేనొస్తున్నా!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మంగ‌ళ‌వారం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించనున్న సీఎం మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలాది ఎక‌రాల్లో పంట‌న‌ష్టం ఉద‌యం 11:30గంట‌లకు న‌ర్సంపేట‌కు ఆ త‌ర్వాత ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లికి.. ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌నున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశ‌గా ఎదురుచూస్తున్న బాధిత రైతులు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : అకాల వ‌ర్షాల‌తో...

రేపు ప‌ర‌కాల‌కు సీఎం కేసీఆర్‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : హ‌న్మ‌కొండ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గం, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గాల్లో పంట‌లు దారుణంగా దెబ్బ‌తిన్నాయి. రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వ‌ర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , నర్సంపేట ఎమ్మెల్యే...

కేంద్రంపై క‌లిసిక‌ట్టుగా పోరాడుదాం

సీఎం కేసీఆర్ పిలుపు అక్ష‌ర‌శ‌క్తి: కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని బీజేపీ ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img