Monday, September 16, 2024

cm kcr

గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వ‌ల‌స‌ల ప‌ర్వం

గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వ‌ల‌స‌ల ప‌ర్వం పార్టీని వీడుతున్న ముఖ్య నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు ఇటీవ‌లే కారుదిగిన జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు మొన్న టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన కార్పొరేట‌ర్ విజ‌యారెడ్డి నిన్న పార్టీ వీడిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,...

కార్మికులకు కేసీఆర్‌, జ‌గ‌న్ మేడే శుభాకాంక్షలు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్‌లు కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని కేసీఆర్ తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే...

భీమ్లాతండానే స్ఫూర్తి!

తండాల‌ను జీపీలుగా మార్చేందుకు మూలం 2009 ఆగ‌స్టు 28న సంద‌ర్శించిన కేసీఆర్‌ గురిజాల‌లో ప‌ల్లెనిద్ర‌.. గ్రామంలోనే 20 గంట‌లు బ‌స‌ పండ్ల‌పుల్ల వేసుకొని, లుంగీతో క‌లియ‌తిరిగిన ఉద్య‌మ‌నేత‌ రేపు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స‌వం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : ఆంధ్ర వ‌ల‌స పాల‌నలో ఆగ‌మైన బ‌తుకుల‌ను, ధ్వంస‌మైన ప‌ల్లెల‌ను, తెలంగాణ ధీన స్థితుల‌ను తెలుసుకునేందుకు...

సీఎం కేసీఆర్ కు బండి సంజ‌య్ బ‌హిరంగ‌ లేఖ

 అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించి నోటిఫికేష‌న్ల విష‌యంలో తాత్సారం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ రాశారు. మిగ‌తా 63,425 పోస్టుల భ‌ర్తీకి ఎప్పుడు నోటిఫికేష‌న్ ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. 8 యేండ్ల టీఆర్ ఎస్ పాల‌న‌లో కేవ‌లం పోలీస్...

టిమ్స్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమిపూజ‌

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో రెండు టిమ్స్ ( తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ) ద‌వాఖాన‌ల నిర్మాణాల‌కు సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం భూమి పూజ చేశారు. ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని గ‌డ్డి అన్నారంలో, స‌న‌త్ న‌గ‌ర్‌ ప‌రిధిలోని ఎర్ర‌గ‌డ్డ ఛాతీ ఆస్ప‌త్రిలో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణాల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్...

రాష్ట్రంలో మ‌రో ఆరు కొత్త ప్రైవేట్ యూనివ‌ర్సిటీలు

  తెలంగాణ కేబినెట్ ఆమోదం రాష్ట్రంలో మ‌రో ఆరు కొత్త ప్రైవేట్ యూనివ‌ర్సిటీల‌కు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తెలంగాణ భ‌వ‌న్‌లో కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియా స‌మావేశంలో మాట్లాడారు. కావేరి అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీకి కేబినెట్ ఆమోదం ల‌భించిందన్నారు. దీంతోపాటు అమిటీ, సీఐఐ (కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ) , గురునాన‌క్‌, నిప్‌మ‌ర్‌,...

మేమే కొంటాం..

యాసంగి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం ఆరు ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్ అనుమతి 111 జీవోను రద్దు చేయాలని మంత్రివ‌ర్గం తీర్మానం తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని మొత్తం ప్ర‌భుత్వ‌మే కొనాల‌ని నిర్ణయించింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ స‌మావేశంలో పలు కీలక...

ముగిసిన కేబినెట్ భేటీ..

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం మంత్రివ‌ర్గ సమావేశం ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా పలు పనులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చెన్నూరు ఎత్తిపోతల...

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

 ధాన్యం కొనుగోలుపై రైతుల‌కు శుభ‌వార్త ? తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ నేడు శుభవార్త చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. రైతులంద‌రికీ ఊరట కలిగించేలా ధాన్యం కొనుగోళ్లపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ యాసంగిలో ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న‌ట్లు...

కేసీఆర్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : 68వ వసంతంలోకి అడుగుపెట్టిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెల్ల‌వెత్తుతున్నాయి. ఫిబ్రవరి 17 కేసీఆర్ జ‌న్మ‌దినం సందర్భంగా చంద్ర‌శేఖ‌ర్‌రావుకు ప‌లువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉప...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img