Saturday, May 18, 2024

gwmc

తూర్పు గులాబీలో క‌ల‌క‌లం!

రాజీనామాకు సిద్ధ‌మైన ఓ కార్పొరేట‌ర్‌ వ‌రంగ‌ల్ వ్యాపార‌వ‌ర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న నేత‌ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తితోనే..? బుజ్జ‌గించేందుకు ప‌లువురు నాయ‌కుల య‌త్నం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ తూర్పు గులాబీ పార్టీలో మ‌ళ్లీ అసంతృప్తి ర‌గులుకుంటోంది. ఏకంగా ఓ కార్పొరేట‌ర్ పార్టీతోపాటు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా...

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లో క‌బ్జాల‌ కార్పొరేట‌ర్లు!

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లో ప‌లువురు కార్పొరేట‌ర్ల భూ దందా ఖాళీ జాగ క‌నిపిస్తే క‌బ్జా చేయ‌డ‌మే..! అమాయ‌కులను బెదిరించి లాక్కోవ‌డ‌మే..! అధికారులు, బ‌డానేత‌ల స‌హ‌కారంతో అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్లు తీవ్ర ఆందోళ‌న‌లో బాధితులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సీపీ ఏవీ రంగ‌నాథ్‌ ఇప్ప‌టికే ఇద్ద‌రిపై కేసు న‌మోదు లిస్టులో మ‌రో ఐదుగురు కూడా..? అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ...

కాంగ్రెస్ కార్పొరేటర్‌పై భూ ఆక్రమణ కేసు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేట‌ర్లపై భూ ఆక్ర‌మ‌ణ కేసులుక‌ల‌క‌లం రేపుతున్నాయి. మొన్న‌టికిమొన్న 7వ డివిజ‌న్ బీఆర్ఎస్‌ కార్పొరేట‌ర్ వేముల శ్రీ‌నివాస్‌పై భూ క‌బ్జా కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. తాజాగా.. కాజీపేట సోమిరెడ్డి ప్రాంతంలో ఐదు గుంటల భూమి ఆక్ర‌మ‌ణ‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్...

వ‌న్‌కి రోడ్డే పార్కింగ్‌

షాపింగ్ మాల్‌పై ప్రేమ చూపించిన అధికారులు పార్కింగ్ స్థ‌లం లేక‌పోవ‌డంతో రోడ్డును క‌మ్మేసిన వాహ‌నాలు పోలీస్ హెడ‌క్వార్ట‌ర్స్‌కు కూత‌వేటు దూరంలోనే మాల్‌ అయినా.. జాడ‌లేని ట్రాఫిక్ పోలీసులు వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు అధికారుల తీరుపై జ‌నం మండిపాటు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : హ‌న్మ‌కొండ‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట ఆదివారం ప్రారంభ‌మైన‌...

ల్యాండ్ పూలింగ్‌తో పెనుముప్పు!

ఆదాయం కోస‌మే కుడా య‌త్నం అభివృద్ధి క‌న్నా స్థిరాస్తి వ్యాపారానికే ప్ర‌భుత్వ ప్రాధాన్యం 22వేల ఎక‌రాల ప‌చ్చ‌ని పంట భూములు మాయ‌మైతే తీవ్ర న‌ష్ట‌మే! రైతులు, కూలీలు జీవ‌నాధారం కోల్పోతారు ప‌ర్యావ‌ర‌ణంపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రానికి పూలింగ్‌ అవ‌స‌ర‌మే లేదు ప్ర‌త్యామ్నాయంగా శివారు గ్రామాల‌ను స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దాలి ఈ...

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి స‌న్న‌ద్ధం కావాలి

మేయ‌ర్ గుండు సుధారాణి అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు: పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నాహక సమావేశంలో మేయర్ క‌మిషనర్ ప్రావీణ్యతో కలిసి పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు. ఈ...

రైతు విజ‌యం!

భూ సేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ప‌ది రోజులుగా అన్న‌దాత‌ల ఆందోళ‌న‌లు రైతుల ఉద్య‌మంతో దిగొచ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వం ల్యాండ్ పూలింగ్ ర‌ద్దు చేసిన కుడా త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌ట‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌ధాన ప్ర‌తినిధి : రైతుల పోరాటం ఫ‌లించింది. అన్న‌దాతల ఆందోళ‌న‌ల‌తో తెలంగాణ ప్ర‌భుత్వం దిగొచ్చింది. కుడా (కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ...

బిగ్ బ్రేకింగ్‌.. పూలింగ్‌పై పిచేముడ్‌!

ల్యాండ్ పూలింగ్ ర‌ద్దు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల ఉద్య‌మంతో వెన‌క్కి త‌గ్గిన వైనం బాధితుల‌తో ఎమ్మెల్యేల అంత‌ర్గత స‌మావేశాలు భూస‌మీక‌ర‌ణ‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం కేటీఆర్‌తోనే చెప్పించాల‌ని అన్న‌దాత‌ల డిమాండ్‌ నేడోరేపో అధికారిక ప్ర‌క‌ట‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌ధాన ప్ర‌తినిధి : కుడా (కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన...

ల్యాండ్ పూలింగ్‌.. ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్‌!

గులాబీకి పూలింగ్ దెబ్బ‌! కుడా ల్యాండ్ పూలింగ్‌పై రైతుల మండిపాటు టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం బాధిత రైతుల ప‌క్షాన ప‌లు పార్టీలు, సంఘాలు ఎన్నిక‌ల ముంగిట ఇర‌కాటంలో అధికార పార్టీ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : కుడా ( కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) ఆధ్వ‌ర్యంలో...

భూములతో వ్యాపారం చేస్తాననడం సిగ్గుచేటు

ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు గ్రేట‌ర్ కమిషనర్‌తో వాగ్వాదం అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ : వ‌రంగ‌ల్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ వివాదం రోజురోజుకు తీవ్ర‌త‌రం అవుతోంది. సోమవారం వరంగల్ కార్పొరేషన్‌లో ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. గ్రీవెన్స్ లో కమిషనర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం వద్ద పైసలు లేకుంటే రైతులంతా బిచ్చం ఎత్తైనా...

Latest News

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని...
- Advertisement -spot_img