Saturday, September 7, 2024

ku

కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి నియామకంపై విచారణకు ఆదేశాలు

*మల్లారెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ నియామకం చెల్లదని ఫిర్యాదు *అక్రమంగా ఉద్యోగంలో చేరిన మల్లారెడ్డి నీ రిజిస్ట్రార్ పదవీ నుండి తొలగించాలని డిమాండ్ అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రో. మళ్ళా రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ నియామకంపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత కార్యదర్శి...

జాబ్ క్యాలెండర్ విడుదల కేయూ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

అక్ష‌ర‌శ‌క్తి హ‌నుమ‌కొండ‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు శాసనసభలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద సీఎం రేవంత్ రెడ్డి...

ఏసీబీకి చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ఏసీబీ వ‌ల‌కు చిక్కారు. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ. 3 కోట్ల కుంభకోణంపై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే కేయూ వీసీ రమేష్...

ప‌ర‌కాల బ‌రిలో సోల్తి కిరణ్ గౌడ్

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : పరకాల నియోజకవర్గం శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొల్లికుంట గ్రామానికి చెందిన కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ నేత సోల్తి.కిరణ్ గౌడ్ గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి భంగ‌ప‌డిన ఆయ‌న‌.. ఈరోజు రెబ‌ల్ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీల‌ను...

*కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు*

నాగరాజు గౌడ్ -రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు తెలంగాణ ఆల్ యూనివర్సిటీ ఇంచార్జ్ అక్షరశక్తి, హన్మకొండ: నాగరాజు మాట్లాడుతూ ఇటీవల కేయూలో Ph.D కేటగిరి 2 కి సంబంధించి నిర్వహించిన ఇంటర్వ్యూలో అవకతవకలు జరిగాయి అని మండిపడ్డారు... ప్రతి డిపార్ట్మెంట్లో 70% నుండి 80% వరకు రెగ్యులర్ విద్యార్థులకు కాకుండా పార్ట్ టైం వారికి...

చిన్న‌చూపుపై కేయూ క‌న్నెర్ర‌!

మ‌ళ్లీ విద్యార్థి జేఏసీ నేత‌ల పోరుబాట‌ స్వ‌రాష్ట్రంలో అవ‌కాశాల‌న్నీ ఓయూ విద్యార్థి నేత‌ల‌కే... చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ప‌లువురు.. చైర్మ‌న్ ప‌దవుల్లో అనేక‌మంది.. కేయూ విద్యార్థి నేత‌ల‌కు ద‌క్క‌ని క‌నీస గౌర‌వం ఒక్క‌రికి కూడా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వ‌ని వైనం బీఆర్ఎస్ తీవ్ర వివ‌క్ష చూపుతుందంటూ ఆవేద‌న‌ వ‌చ్చేఎన్నిక‌ల్లో పోటీ చేసే దిశ‌గా అడుగులు ...

అక్ర‌మ అరెస్టుల‌పై విద్యార్థి నేత‌ల మండిపాటు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లో శుక్ర‌వారం మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అర్ధరాత్రి వేళ కాకతీయ యూనివర్సిటీ పోలీసులు యూనివర్సిటీలో చొరబడి విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయ‌డంపై విద్యార్థి నేత‌లు మండిప‌డుతున్నారు. బీసీ విద్యార్థి సంఘం ఇన్‌చార్జి అరెగంటి నాగరాజు గౌడ్, ఏబీఎస్ఎఫ్ కేయూ ఇన్‌చార్జి చెల్పూరి శ్రీకాంత్, టీజీవీపీ నాయకులు రంజిత్,...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img