Monday, June 17, 2024

MP RAHUL GANDHI

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ ష‌ర్మిల‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన‌మైంది. ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్‌ఖ‌ర్గే స‌మ‌క్షంలో వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల ఎక్స్ వేదిక‌గా స్పందించారు. వైయస్ఆర్ చనిపోయేనాటికి కూడా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించారు.. దేశంలోనే కాంగ్రెస్...

ఓడిపోయింది.. పారిపోయిందే మీ తండ్రి..!

కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్​ కౌంటర్ ఎటాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టేంది కాంగ్రెస్​ పార్టీయేనని, ఈ పార్టీ జెండా నీడలోనే రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ను తిడుతున్నావంటే ముందు కేసీఆర్...

కేటీఆర్‌..నోరు అదుపులో పెట్టుకో..

నీది రాహుల్‌ను విమ‌ర్శించే స్థాయా..? ఆస్తులు, అధికారమే మీ కుటుంబ నేపథ్యం రాహుల్‌గాంధీది దేశభక్తి, త్యాగాల చ‌రిత్ర అక్షరశక్తి, మహబూబాబాద్ : టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమ‌ర్శించే స్థాయి, నైతిక‌త కేటీఆర్‌కు లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆదివాసీ సంఘ్ ఉపాధ్యక్షులు...

రాహుల్‌ను క‌లిసిన గ‌ద్ద‌ర్‌

యువ‌త‌కు నాయ‌క‌త్వం అప్ప‌గించాల‌న్న ప్ర‌జాయుద్ధ‌నౌక‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీని ప్ర‌జా యుధ్ద‌నౌక గద్దర్ క‌లిశారు. తెలంగాణ ఉద్యమకారులు హరగోపాల్, కంచె ఐలయ్యతో కలిసి గద్దర్ ఇవాళ ఉదయం రాహుల్‌ను కలిశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన గద్దర్.. రాహుల్‌ను మనవడని సంబోధించారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకవెళ్తానన్నారు. తెలంగాణ...

ఉద్యమ నేతలతో రాహుల్ భేటీ

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌లో రెండో రోజు టూర్ కొనసాగుతోంది. నిన్న వరంగల్ సభ ముగిశాక హైదరాబాద్ చేరుకున్న ఆయన.. తాజ్ కృష్ణలో బస చేశారు. కొద్దిసేప‌టి క్రిత‌మే తెలంగాణ ఉద్యమ నేతలతో హోటల్ లో సమావేశం అయ్యారు. స‌మావేశం త‌ర్వాత 11 గంటల 45 నిమిషాలకు సంజీవయ్య...

రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ స‌క్సెస్‌

ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన శ్రేణులు క్యాడ‌ర్‌లో నూత‌నోత్సాహం నాయ‌కుల్లో న‌యా జోష్‌.. జై కాంగ్రెస్‌... జైజై రాహుల్ నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన ఓరుగ‌ల్లు జై కాంగ్రెస్‌... జైజై కాంగ్రెస్ నినాదాల‌తో ఓరుగ‌ల్లు ద‌ద్ద‌రిల్లింది. హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో శుక్ర‌వారం సాయంత్రం నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ విజ‌య‌వంతం అయింది. రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి కాంగ్రెస్ నాయ‌కులు,...

రాహుల్ చుట్టూ భారీ ర‌క్షణ వ‌లయం

  అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్ధ‌మైంది. తెలంగాణ‌లో రెండు రోజులపాటు రాహుల్ పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో నిర్వ‌హించ‌నున్న రైతు సంఘ‌ర్షణ స‌భ‌కు హాజ‌రుకానున్నారు. అయితే.. రాహుల్ స‌భ‌కు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌జీ క‌మాండోల‌తో పాటు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ...

రాహుల్‌గాంధీ ఓయూ ప‌ర్య‌ట‌న‌పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌

హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్ దాఖ‌లుచేసిన కాంగ్రెస పార్టీ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రాహుల్ పర్యటన...

నైట్‌క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ..

వైర‌ల్ అవుతున్న వీడియో ఏఐసీసీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. నేపాల్ రాజ‌ధాని ఖాట్మాండులోని నైట్ క్లబ్‌లో తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. బీజేపీ ఐటీ ఇంచార్జీ అమిత్ మాల్వియా ఆ వీడియోను ట్వీట్ చేశారు. డిమ్ లైట్...

Latest News

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని...
- Advertisement -spot_img