Thursday, September 19, 2024

waramgal gilla collector

విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని వంచనగిరి మోడల్‌ స్కూల్‌ జూనియర్ కళాశాలను, మోడల్‌ స్కూల్‌ వసతి గృహాన్ని బుధవారం కలెక్టర్‌ సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజనంపై ఆరా తీశారు. ఇంటర్ మీడియట్ తరగతులను కలెక్టర్ సందర్శించి ఆర్థిక, భౌతిక శాస్త్రానికి సంబంధించిన విషయాల గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు....

ప్ర‌జావాణి ఆర్జీలను వేగంగా పరిష్కరించాలి వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్, 19 ఆగస్టు 2024 : ప్రజావాణిలో స్వీకరించిన ఆర్జీలను శీఘ్రగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతులను జిల్లా కలెక్టర్ డాక్ట‌ర్ సత్య శారద డిఆర్డిఓ కౌసల్యాదేవి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓ కృష్ణ...

ఎంజీఎం ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశం అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్, 16 ఆగస్టు 2024 : ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు ఎంజీఎంకు అనుబంధంగా కొనసాగుతున్న కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో గల...

నిబంధనలు పాటించని ఆస్ప‌త్రుల‌పై కఠిన చర్యలు – వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ సత్య శారద

అక్ష‌రశ‌క్తి, వరంగల్: 16 ఆగస్టు 2024: నిబంధనలు పాటించని ఆసుపత్రిల పై కఠిన చర్యలు తీసుకొంటామని వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి ప్రైవేట్ క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ ఆక్ట్, డెంగ్యూ కేసుల నివారణపై జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారదా చైర్మన్...

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం – జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

తల్లిపాలే బిడ్డకు సురక్షితమని, తల్లికి కూడా మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పేర్కొన్నారు. అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: బుధవారం తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జిల్లా సంక్షేమ శాఖ, జాతీయ ఆయుష్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ...

కాళోజి కళాక్షేత్రం ఆగస్టు 20 లోపు పూర్తి చేయాలి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: కాళోజి కళాక్షేత్రం పనులను ఆగస్టు 20 తారీకు లోపు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలతో కలిసి జరుగుతున్న...

స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ

అక్ష‌ర‌శ‌క్తి డెస్క‌: స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రేటర్ వరంగల్. మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎం పి డాక్టర్ కడియం కావ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన...

స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: జిల్లాలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి లతో కలసి ఈ నెల 5 నుంచి 9వ తేదీ...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img