Saturday, May 18, 2024

warangal

వరంగల్‌లో గవర్నర్ తమిళిసై ప‌ర్య‌ట‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం నిట్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ చేరుకున్నారు. నిట్‌లో గవర్నర్‌కు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వరద ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

అమ్మిందెవ‌రు..? కొన్న‌దెవ‌రు?

 ఆజంజాహి మిల్స్ వ‌ర్క‌ర్స్‌ యూనియ‌న్ కార్యాల‌యం కార్మికుల సొంతం  16ఏళ్లకే ఏజేఎంలో చేరా..  1950 నుంచి 1990 వ‌ర‌కు ప‌నిచేశా  చందాలతో స్థ‌లంకొని కార్యాల‌యం క‌ట్టుకున్నాం..  సుమారు 12ఏళ్లు కోశాధికారిగా ప‌నిచేశా  ఏజేఎం వ‌ర్క‌ర్స్‌ ఆఫీస్‌ను కాపాడుకుంటాం..  అక్క‌డికి ఎవ‌రొస్తారో చూస్తాం..  ఏజేఎం విశ్రాంత‌ కార్మికుడు మార్త శేఖ‌ర్‌  అక్ష‌ర‌శ‌క్తికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ.. ఆజం జాహి...

వ‌రంగ‌ల్‌లో మ‌రో క‌బ్జాబాగోతం

చారిత్ర‌క కార్మిక భ‌వనాన్ని రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న ఓ నేత‌! ఆ ప‌త్రాల‌తో బ్యాంకు నుంచి పెద్ద‌మొత్తంలో లోన్‌? ఆ త‌ర్వాత ప్ర‌ముఖ షాపింగ్ మాల్‌కు అమ్మ‌కం! 1957లో ఆజంజాహి మిల్స్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ కార్యాల‌యం ఏర్పాటు వ‌రంగ‌ల్ వెంక‌ట్రామ టాకీస్ స‌మీపంలో 1400 గ‌జాల స్థ‌లం ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే అత్యంత విలువైన...

ప్ర‌మాదంలో ఎస్సారెస్పీ కెనాల్‌

మెగాటెక్స్‌టైల్ పార్క్ కంపెనీల‌కు ప్ర‌ధాన‌ కాలువ మ‌ట్టి త‌ర‌లింపు నియ‌మ‌నిబంధ‌న‌లు గాలికి వ‌దిలేసిన మ‌ట్టి కాంట్రాక్ట‌ర్లు.. గ‌డువును దాటినా ఆగ‌ని త‌వ్వ‌కాలు అనుమ‌తుల‌కు మించి త‌ర‌లింపు ప్ర‌మాద‌మ‌ని తెలిసినా అనుమ‌తి ఇచ్చిన అధికారులు తెగిపోయిన నీటిపైపులు, క‌రెంటు వైర్లు ఆందోళ‌న‌లో స్థానిక రైతులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ జిల్లా సంగెం, గీసుగొండ మండ‌లాల...

గ‌డ్డ‌పార ప‌ట్టిన‌ మంత్రి ఎర్రబెల్లి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగల్ ఎంజీఎం ఆస్ప‌త్రిలో సిటీ స్కాన్ ని ప్రారంభించిన అనంతరం తన పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ లో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబరంలో శిక్షణ పొందుతున్న వాళ్ళకి స్టడీ మెటీరియల్ అంద చేయడానికి వెళుతూ మార్గమధ్యంలో, పర్వతగిరి మండలం తుర్కల సోమారం గ్రామం నల్లకుంట తండా వాసులు,...

ఎంజీఎంలో అత్యాధునిక వైద్యం

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రికి వ‌చ్చే రోగుల‌కు అత్యాధునిక వైద్య విధానం అందించ‌డ‌మే తెలంగాణ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. ఆస్ప‌త్రిలోని క్యాజువాలిటీలో 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని సోమ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా...

ల్యాండ్ పూలింగ్‌తో పెనుముప్పు!

ఆదాయం కోస‌మే కుడా య‌త్నం అభివృద్ధి క‌న్నా స్థిరాస్తి వ్యాపారానికే ప్ర‌భుత్వ ప్రాధాన్యం 22వేల ఎక‌రాల ప‌చ్చ‌ని పంట భూములు మాయ‌మైతే తీవ్ర న‌ష్ట‌మే! రైతులు, కూలీలు జీవ‌నాధారం కోల్పోతారు ప‌ర్యావ‌ర‌ణంపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రానికి పూలింగ్‌ అవ‌స‌ర‌మే లేదు ప్ర‌త్యామ్నాయంగా శివారు గ్రామాల‌ను స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దాలి ఈ...

సీకేఎంలో వ‌సూళ్లు!

లైవ్‌బ‌ర్త్ రిపోర్టులో కావాల‌ని అక్ష‌ర‌దోషాలు మేల్ స్థానంలో ఫిమేల్‌.. ఫిమేల్ స్థానంలో మేల్‌గా న‌మోదు త‌ల్లిదండ్రుల పేర్ల‌లోనూ త‌ప్పులు! స‌రిచేయ‌డానికి డ‌బ్బులు వ‌సూలు జీడ‌బ్ల్యూఎంసీకి రిపోర్ట్ పంప‌డంలో నిర్ల‌క్ష్యం లేబ‌ర్‌కార్డు కాన్పు స‌ర్టిఫికెట్ల‌కూ డ‌బ్బులు తీవ్ర ఇబ్బందుల్లో త‌ల్లిదండ్రులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్ సీకేఎం ఆస్ప‌త్రిలో సిబ్బంది కొత్త‌రకం దందాకు...

తాగిన మైకంలో ఘాతుకం..

న‌లుగురు క‌లిసి ఓ వ్య‌క్తిని హ‌త్య చేసిన వైనం ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి అక్ష‌రశ‌క్తి, వ‌రంగ‌ల్ : తాగిన మైకంలో నలుగురు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘ‌ట‌న ఆదివారం అర్థ‌రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వరంగల్ లక్ష్మీపురం బస్టాండ్ సమీపంలోని వెంకటరమణ బార్ వెనకాల ప్రాంతంలో...

కుడా బ‌డా మోసం !

ఆర్థిక వ‌న‌రుల కోసం అడ్డ‌దారి ప‌చ్చ‌ని పంట పొలాల‌పై క‌న్ను రెండుమూడేళ్లుగా ర‌హ‌స్యంగా స‌ర్వేలు వేలాది ఎక‌రాల‌ ల్యాండ్ పూలింగ్‌కు య‌త్నం రైతుల భూముల‌పై రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం రోడ్డు ప‌డ‌నున్న వ‌రంగ‌ల్ శివారు గ్రామాల ప్ర‌జ‌లు ఉపాధి కోల్పోనున్న ల‌క్ష‌లాది జ‌నం కుడాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న రైతాంగం పంట భూముల...

Latest News

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని...
- Advertisement -spot_img