Thursday, September 19, 2024

warangal police commissionarate

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం – పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణకై అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్యక్షతన రోడ్డు భద్రత సమావేశాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, హనుమకొండ...

ఇన్నర్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించేలి – జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: గురువారం జిల్లా కలెక్టరేట్ సత్య శారద సమావేశ మందిరంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఈనగాల వెంకట్రామి రెడ్డి, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణిలతో కలిసి ఇన్నర్ రింగ్ రోడ్ కొరకు భూములు తీసుకొన్న రైతులకు పరిహారం చెల్లింపు, క్రీడానగరం ఏర్పాటుకు...

యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారద్దు – వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: గంజాయి మరియు ఇతర మ‌త్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై కేయుసి పోలీసుల కిట్స్ కళాశాలలో డివిజన్ పోలీసుల అధ్వర్యంలో కిట్స్ ఇంజనీరింగ్‌ కళాశాలలో విధ్యార్థులకు గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ అంబర్‌ కిషోర్‌ ఝా ముఖ్య అతిధిగా పాల్గోని...

నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవు – ఏసిపి కే దేవేందర్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: వ‌రంగ‌ల్ మహానగరంలో నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని నిందితులు ఎంత వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని .. హనుమకొండ ఏసీపీ కే .దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని వాజ్ పాయ్ కాలనీలో ముగ్గురు ఇన్స్పెక్టర్ లు సుబేదారి సిఐ, హనుమకొండ సిఐ, కే యు సి ఐ, లతో కలసి...

క్షేమంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చాలి -కమిషనర్ అంబర్‌ కిషోర్‌ ఝా

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత మీపై వుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీసుల అధ్వర్యంలో ట్రై సిటి ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సును మంగళవారం స్థానిక ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఏర్పాటు చేసారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ అంబర్‌...

భావి తరాలకు భవిష్యత్తు పై అవగాహన సదస్సు

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ జిల్లా: వరంగల్ కమిషనరేట్ హనుమకొండ సుబేదారి పిఎస్ పరిధిలోని నక్కలగుట్ట శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీలో జరిగే సైబర్ క్రైమ్, గుడ్ టచ్, బాద్ టచ్, ఆపదలో దయాల్ 100, మైనర్ డ్రైవింగ్, తదితర సోషల్ మీడియా విషయాలపై అవగాహన కల్పించారు....

ముగ్గురు గంజాయి సేవిస్తున్న యువకులు అరెస్ట్

అక్ష‌రశ‌క్తి వరంగల్: పోలీస్ కమిషనరేట్ పరిదిలోని కేయుసి పోలీస్ స్టేషన్ పరిధిలో కేయుసి పోలీస్ వారు 28/07/2024 వ రోజున ఎస్ఐ రాజ్ కుమార్ మరియు సిబ్బంది ఆయినా ఎండి. షబ్బీర్,శ్యామ్ రాజ్,రజిని కుమార్, మరియు సతీష్ కుమార్ లతో కలిసి ఓఆర్ఆర్ మీదుగా రెడ్డీపురం రోడ్డు వైపు పెట్రోలింగ్ చేయుటకు వెళ్లగా పెగడపల్లి...

అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

అక్ష‌ర‌శ‌క్తి ఏటూరునాగారం: మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఏటూరునాగారం అడవి ప్రాంతంలోనీ లింగపురం, గోతి కోయ గూడెంలో ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేస్తూ అడవులను జల్లెడ పడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేస్తున్నారు. గూడాలలో అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని అన్నారు. అనుమానాస్పద కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే తమకు సమాచారం అందించాలని సూచించారు. చట్ట...

డయల్‌ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

- వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : డయల్‌ 100 ద్వారా వచ్చే ఫిర్యాదులపై అధికారులు, సిబ్బంది వేగంగా స్పందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ అంబ‌ర్ కిశోర్ ఝా పోలీస్‌ అధికారులు, సిబ్బందికి సూచించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్‌ , పెట్రో కార్‌...

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

హ‌స‌న్‌ప‌ర్తి సీఐ సురేష్, ఎస్ఐ దేవేందర్ అక్షరశక్తి, హ‌సన్ పర్తి : హ‌న్మ‌కొండ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండలంలోని ముచ్చర్ల గ్రామంలో సీఐ సురేష్, ఎస్సై దేవేందర్, సిబ్బంది ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా సీఐ మాట్లాడుతూ... వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. చెరువులు, కాలువల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ కనెక్షన్ల దగ్గర, విద్యుత్...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img