Thursday, September 19, 2024

Desk

హాస్టల్‌కు పోతేనే అన్నం దొరికేది!

గోచీ పెట్టుకుని బ‌డికెళ్లేది... సెల‌వుల్లో ప‌శువులు కాస్తూనే టెన్త్ కంప్లీట్ చేశా.. ప‌దో త‌ర‌గ‌తిలోనే పెళ్లి.. అయినా చ‌దువు ఆప‌లే.. త‌ర‌గ‌తిలో ఎప్పుడూ మొద‌టి ర్యాంకే.. ఉద్యోగం చేస్తూనే ఉన్న‌త చదువులు చ‌దివా.. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే ఫ‌స్ట్ డాక్ట‌రేట్ ఆదివాసీని.. కేయూలో ఒకేఒక్క ఆదివాసీ ఉద్యోగిని.. భార్య ప్రోత్సాహం మ‌రువ‌లేను ప్రొఫెస‌ర్ చింత...

12మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం

 ప్రజలతో ఒత్తిడి చేయించుకుని రాజీనామా చేయబోతున్నారు త్వరలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయి  ఆర్టీసీని మళ్లీ ప్రైవేటుపరం చేసే కుట్ర  ‘చీకోటి’ దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తం  మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతోంది  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 62 స్థానాలకుపైగా బీజేపీ కైవసం  బీజేపీకి 40 నుండి 53...

వ‌రంగ‌ల్‌లో శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌

ఎలాంటి విద్యార్హత‌లు లేకుండా డాక్ట‌ర్‌గా.. చింత‌ల్‌ప్రాంతంలో హెల్త్ కేర్ ఫార్మసీ హాస్ప‌ట‌ల్ నిర్వ‌హ‌ణ‌ నాలుగేళ్లుగా సుమారు 43వేల మందికి ప‌రీక్ష‌లు ప‌క్కా స‌మాచారంలో ప‌ట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుల నుంచి న‌గ‌దు, ల్యాప్‌టాప్ స్వాధీనం వివ‌రాలు వెల్ల‌డించిన వ‌రంగ‌ల్‌ సీపీ డాక్ట‌ర్ త‌రుణ్‌జోషి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ నగరంలో ఎలాంటి విద్యార్హత...

ఆశ్రమ పాఠశాలలో కొవిడ్ క‌ల‌క‌లం

మ‌రో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్ ఐసోలేష‌న్‌లో ఆరుగురు అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు, ఆగస్టు 03: మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపింది. బుధవారం అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య పరీక్ష‌ల్లో 83 మందికి టెస్టులు చేయగా మ‌రో ముగ్గురు...

భార్య‌ను చంపి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

అక్ష‌ర‌శ‌క్తి, ఆత్మ‌కూరు: హ‌న్మ‌కొండ జిల్లా ఆత్మ‌కూరు మండ‌ల‌కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతికిరాతకంగా న‌రికి చంపిన భ‌ర్త‌.. పురుగుల మందుతాగి తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. వివ‌రాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండల క్రేందానికి చెందిన తాళ్ల హరీష్, పుష్ప‌లీల‌ కొన్ని నెల‌ల కింద‌ట ప్రేమించిపెళ్లి...

మ‌ట్టిప‌రిమ‌ళం కాశీరామ్‌!

మారుమూల ప్రాంతం నుంచి ఎదిగిన గిరిజ‌న యువ‌కుడు టెన్త్‌, ఇంట‌ర్‌లో ఫెయిలైనా కుంగిపోని ధైర్యం మ‌రింత ఆత్మ‌విశ్వాసంతో ముంద‌డుగు ఖాళీ క‌డుపుతో హ‌న్మ‌కొండ‌లో కూలిప‌ని.. ఉస్మానియా విద్యార్థిగా తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర‌ మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఎస్సై ఉద్యోగం ప్ర‌జాచైత‌న్యం కోసం అనేక కార్య‌క్ర‌మాలు జీతంలో స‌గానికిపైగా స‌మాజ‌సేవ‌కే... ఆద‌ర్శంగా నిలుస్తున్న పోలీస్...

సేవా సైనికుడు.. రాణాప్ర‌తాప్‌!

సామాజిక సేవ‌లో బీజేపీ యువనేత రాణాప్ర‌తాప్‌ లాక్‌డౌన్‌లో 900కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పేదింటి ఆడ‌బిడ్డ‌ల వివాహాల‌కు పెద్ద‌న్న‌గా.. పేద‌ల వైద్యం, పిల్ల‌ల గుండె ఆప‌రేష‌న్ల‌కు సాయం వ‌డ‌గండ్ల‌తో స‌ర్వం కోల్పోయిన రైతుల‌కు భ‌రోసా న‌ర్సంపేటలో ఆప‌ద్బాంధ‌వుడిలా గుర్తింపు నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప‌ర్య‌ట‌న‌లు అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట రూర‌ల్ : న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ యువ‌నేత...

క‌ల నెర‌వేరింది..!

పోలీస్ కొలువే ల‌క్ష్యంగా సాధ‌న‌ న‌చ్చ‌లేద‌ని వ‌చ్చిన ఉద్యోగాన్ని వ‌దులుకున్న వైనం త‌న‌లాంటి వారిని డిపార్ట్‌మెంట్లోకి పంపాల‌ని నిర్ణ‌యం రామ‌ప్ప పేరుతో హ‌న్మ‌కొండ‌లో కోచింగ్ సెంట‌ర్ ఏర్పాటు వంద‌లాది మంది యువ‌కుల‌ను పోలీసులుగా తీర్చిదిద్దుతున్న అయిలి చంద్ర‌మోహ‌న్ గౌడ్‌ వంద‌లాది మందికి ఉపాధి.. వేలాదిమందికి ఆద‌ర్శం అక్ష‌ర‌శ‌క్తితో చంద్ర‌మోహ‌న్ గౌడ్ ముఖాముఖి పోలీస్ కొలువు...

ఈనెల 14 వరకు రెడ్ అలర్ట్

తెలంగాణను భారీ వర్షాలు ఇప్పట్లో వీడేట్టులేవు. ఈనెల 14 వరకు రాష్ట్రంలోని కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈమేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్ధిపేట, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కామారెడ్డి,...

షైనింగ్‌ కుమార్‌

షైన్ విద్యాసంస్థ‌ల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మూగ‌ల‌ ఎస్సై జాబ్ మిస్సైనా ప‌ట్టుద‌ల‌తో ముందుకు ప‌లు ప్రైవేట్ విద్యాసంస్థ‌ల్లో టీచ‌ర్‌గా విధులు షైన్ విద్యాసంస్థను ప్రారంభించిన కుమార్‌ 50 మంది విద్యార్థులతో మొద‌లై నేడు 4 వేల మందికిపైగా.. అనేక అడ్డంకులు దాటుకుంటూ మున్ముందుకు.. వంద‌ల మందికి ఉపాధి క‌ల్ప‌న‌ నేటి...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img