Friday, September 20, 2024

Desk

రాష్ట్రంలో పొలిటికల్ హీట్

తెలంగాణ‌కు రేపు నడ్డా.. ఎల్లుండి రాహుల్ రాక‌ 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంట్రీ భారీ ఏర్పాట్లు చేస్తున్న రెండు జాతీయ పార్టీలు అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ‌లో అడుగుపెట్ట‌బోతుండ‌టంతో ఒక్క‌సారిగా రాజ‌కీయం వేడెక్కింది. ఈనెల 5న (రేపు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

అకాల వ‌ర్షం.. అన్న‌దాత ఆగం!

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అకాల వ‌ర్షానికి అన్న‌దాత అత‌లాకుత‌లం అయ్యాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగ‌ళ‌వారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో బుధ‌వారం తెల్లవారు జాము వ‌ర‌కు ఎడతెరిపి లేకుండా కురిసింది. సిద్ధిపేట, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి, జనగామ‌, వరంగల్, హన్మకొండ, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 5 నుంచి...

28 ఏళ్ల తర్వాత సొంతూరుకు యోగి..

త‌ల్లి నుంచి ఆశీర్వాదం పొంది భావోద్వేగానికి గురైన యూపీ సీఎం ఢిల్లీకి రాజైనా త‌ల్లికి కొడుకే.. పుట్టిన ఊరిని, క‌న్న త‌ల్లిని మ‌రిచిపోవ‌డం ఎవ‌రికీ అంత సులువుకాదు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. తన వ్యక్తిగత అంశాలకు అంత‌గా ప్రాధాన్యం ఇవ్వని యోగీ.. సుమారు 28 ఏళ్ల తర్వాత...

రాహుల్‌గాంధీ ఓయూ ప‌ర్య‌ట‌న‌పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌

హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్ దాఖ‌లుచేసిన కాంగ్రెస పార్టీ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రాహుల్ పర్యటన...

ఘ‌నంగా వీర‌భ‌ద్రేశ్వ‌ర క‌ళ్యాణ బ్ర‌హ్మోత్స‌వాలు

 అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : భద్రకాళి దేవాలయంలో భద్రకాళీ వీరభద్రేశ్వర కళ్యాణం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమంలో మొదటి రోజు మంగ‌ళ‌వారం మున్నూరు కాపు కులస్తులు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ విప్‌ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మంలో మున్నూరు కాపు సంఘం...

మ‌త‌సామ‌ర‌స్యం పెంపొందించుకోవాలి

స‌ర్పంచ్ సంద వీర‌న్న అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : ప్ర‌తి ఒక్క‌రూ మ‌త సామ‌ర‌స్యం పెంపొందించుకోవాల‌ని కంబాల‌ప‌ల్లి స‌ర్పంచ్ సంద‌వీర‌న్న అన్నారు. గ్రామంలో రంజాన్ పండుగ సంద‌ర్భంగా ముస్లింల‌కు ఆయ‌న స‌రుకులు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ముస్లిం సోదరులు జరుపుకునే ఈ పండుగ కు మనవంతుగా స్పందించి సహాయం చేయడం వలన...

రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోలో తప్పేముంది… ?

రాహుల్ గాంధీ నైట్‌ క్లబ్‌ పార్టీ వీడియోపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ దీప్ సూర్జేవాలా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోలో తప్పేముంది..?, ఫ్రెండ్‌ వివాహ వేడుకకు రాహుల్ నేపాల్ వెళ్లడం నేరమా..? అని బీజేపీని సూటిగా ప్రశ్నించారు. నేపాల్ మన...

ముస్లింల‌కు ఎమ్మెల్యే న‌రేంద‌ర్ శుభాకాంక్ష‌లు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ ముస్లిం సోద‌రుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రతి ఒక్కరు పరమత సహనాన్ని కలిగి ఉండి, సోద‌ర‌భావంతో మెల‌గాల‌ని, సమాజంలో శాంతిని నెలకొల్పాలని అన్నారు. ఖిలా వ‌రంగ‌ల్, తూర్పు కోట‌, ప‌డ‌మ‌ర కోట‌, ఉర్సు ద‌ర్గా, ఎల్‌బీ న‌గ‌ర్ త‌దిత‌ర...

నైట్‌క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ..

వైర‌ల్ అవుతున్న వీడియో ఏఐసీసీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. నేపాల్ రాజ‌ధాని ఖాట్మాండులోని నైట్ క్లబ్‌లో తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. బీజేపీ ఐటీ ఇంచార్జీ అమిత్ మాల్వియా ఆ వీడియోను ట్వీట్ చేశారు. డిమ్ లైట్...

యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్న‌ సర్కారు వారి పాట

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : సూపర్​ స్టార్ మహేశ్​ బాబు, మహానటి కీర్తి సురేష్ లు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో విలన్​గా సముద్ర ఖని అలరించనున్నారు. ఈ నెల‌ 12న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్​లో స్పీడు...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img