Thursday, September 19, 2024

వార్త‌లు

మోడీ ప‌ర్య‌ట‌కు స‌ర్వంసిద్ధం

రేపు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభించనున్న ప్ర‌ధాని ఆ తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న రైల్వేశాఖ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు హైదరాబాద్‌: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రంగం సిద్ధమైంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను ప్రధాని ప్రారంభించనున్నారు....

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌… గురుకులాల్లో 9, 231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైద‌రాబాద్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. తొలిద‌ఫాలో వివిధ కేట‌గిరీల్లో మొత్తం 9, 231 పోస్లుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు తెలంగాణ గురుకుల విద్యాల‌యాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్‌) క‌న్వీన‌ర్...

ఏ-1గా బండి సంజ‌య్ ..

టెన్త్ పేపర్ లీక్ కేసులో వివిధ సెక్ష‌న్ల కింద కేసులు.. అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ క్రైం : టెన్త్ పేపర్ లీక్ కేసులో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. టెన్త్ హిందీ ప్ర‌శ్నాప‌త్రం లీక్ లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు...

కురవి ఎంపీపీకి బీఆర్‌ఎస్‌ ఆర్థిక చేయూత

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్‌ : మండల ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్న కురవి ఎంపీపీకి బీఆర్‌ఎస్‌ నాయకులు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఎంపీపీకి తక్షణ సహాయం కింద మూడు లక్షల రూపాయలను బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అందజేశారు. కురవి ఎంపీపీ పద్మావతి రవి నాయక్ ఆర్థిక...

తూర్పు గులాబీలో క‌ల‌క‌లం!

రాజీనామాకు సిద్ధ‌మైన ఓ కార్పొరేట‌ర్‌ వ‌రంగ‌ల్ వ్యాపార‌వ‌ర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న నేత‌ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తితోనే..? బుజ్జ‌గించేందుకు ప‌లువురు నాయ‌కుల య‌త్నం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ తూర్పు గులాబీ పార్టీలో మ‌ళ్లీ అసంతృప్తి ర‌గులుకుంటోంది. ఏకంగా ఓ కార్పొరేట‌ర్ పార్టీతోపాటు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా...

నిరుద్యోగుల‌కు అల‌ర్ట్ ! ఎన్పీడీఎస్‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌ విడుదల..

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSNPDCL) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు:...

అడిషనల్ కలెక్టర్‌ను కరిచిన కుక్కలు.. తీవ్ర గాయాలు.. ఐసీయూలో చికిత్స

తెలంగాణలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా శున‌కాలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలు కనపడితే చాలు ప్రజలు గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృత్యువాత పడగా.. ఆ తరువాత కూడా కొన్ని జిల్లాల్లో వీధి...

అన్న‌ద‌మ్ముల‌ను క‌లిపిన బ‌లగం

తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం బ‌లగం.. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది బలగం మూవీ. ప్రముఖ కమెడియన్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి తొలివారంలో విడుదలైంది. మొదటి రోజు నుంచి పాజిటివ్‌ రివ్యూలు తెచ్చుకుని...

టెన్త్ ప్రశ్నాప‌త్రం లీక్‌..?

వాట్స‌ప్‌లో క్వ‌ష‌న్ పేప‌ర్.. తెలంగాణలో సోమ‌వారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే పరీక్షా పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం...

క‌లిసి పోరాడుదాం..

బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్‌కి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. ఉమ్మడి కార్యాచారణ చేద్దామని చెప్పిన షర్మిల.. ప్రగతి భవన్ మార్చ్ కు...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...