Saturday, September 7, 2024

ఏ-1గా బండి సంజ‌య్ ..

Must Read

టెన్త్ పేపర్ లీక్ కేసులో వివిధ సెక్ష‌న్ల కింద కేసులు..
అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ క్రైం : టెన్త్ పేపర్ లీక్ కేసులో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. టెన్త్ హిందీ ప్ర‌శ్నాప‌త్రం లీక్ లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టులో ఏ- 1 గా బండి సంజయ్ ని చేర్చారు. ఏ-2 గా ప్రశాంత్, ఏ-3గా మహేష్, ఏ-4గా శివగణేష్ గా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చూపించారు. ఏప్రిల్ 5 మంగళవారం అర్థరాత్రి సమయంలో సంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే హనుమకొండ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. కాసేపట్లో కేసుపై విచారించనున్న కోర్టు సంజయ్ కు బెయిల్ ఇస్తుందా ? రిమాండ్ విధిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img