Friday, September 20, 2024

తెలంగాణ‌

రాహుల్‌ను క‌లిసిన గ‌ద్ద‌ర్‌

యువ‌త‌కు నాయ‌క‌త్వం అప్ప‌గించాల‌న్న ప్ర‌జాయుద్ధ‌నౌక‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీని ప్ర‌జా యుధ్ద‌నౌక గద్దర్ క‌లిశారు. తెలంగాణ ఉద్యమకారులు హరగోపాల్, కంచె ఐలయ్యతో కలిసి గద్దర్ ఇవాళ ఉదయం రాహుల్‌ను కలిశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన గద్దర్.. రాహుల్‌ను మనవడని సంబోధించారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకవెళ్తానన్నారు. తెలంగాణ...

అమ్మ‌ల‌కు ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌..

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : మే8 మదర్స్ డే సందర్భంగా బ‌స్సుల్లో ప్రయాణించే తల్లులకు టీఎస్ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్ అందిస్తోంది. మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా ఐదేళ్లలోపు పిల్లలతో బ‌స్సుల్లో ప్రయాణించే తల్లులకు ఏసీ సేవలతో సహా అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పించింది. ఈ ఆఫర్‌ను మే 8 ఆదివారం మాత్రమే ఉంటుంద‌ని...

ఎట్ట‌కేల‌కు ములాక‌త్‌కు అనుమ‌తి

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీకి ఎట్ట‌కేల‌కు అనుమతి ల‌భించింది. ములాఖత్‌కు అనుమతించాలని మరోసారి విజ‍్క్షప్తి చేయడంతో అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్‌ ధృవీకరించారు. రాహుల్ గాంధీతో పాటు రేవంత్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు కూడా...

ఉద్యమ నేతలతో రాహుల్ భేటీ

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌లో రెండో రోజు టూర్ కొనసాగుతోంది. నిన్న వరంగల్ సభ ముగిశాక హైదరాబాద్ చేరుకున్న ఆయన.. తాజ్ కృష్ణలో బస చేశారు. కొద్దిసేప‌టి క్రిత‌మే తెలంగాణ ఉద్యమ నేతలతో హోటల్ లో సమావేశం అయ్యారు. స‌మావేశం త‌ర్వాత 11 గంటల 45 నిమిషాలకు సంజీవయ్య...

రాహుల్ చుట్టూ భారీ ర‌క్షణ వ‌లయం

  అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్ధ‌మైంది. తెలంగాణ‌లో రెండు రోజులపాటు రాహుల్ పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో నిర్వ‌హించ‌నున్న రైతు సంఘ‌ర్షణ స‌భ‌కు హాజ‌రుకానున్నారు. అయితే.. రాహుల్ స‌భ‌కు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌జీ క‌మాండోల‌తో పాటు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ...

అప్పుడు మీరెక్క‌డున్నారు..?

కేటీఆర్, కవితపై రేవంత్ ఫైర్‌ తెలంగాణ‌లో రాహుల్ పర్యటనపై టీఆర్ఎస్ నేతల ట్వీట్లకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కౌంటరిచ్చారు. రాహుల్‌ని ప్రశ్నించే ముందు తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నించారు. మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి.. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని...

రేప‌టి నుంచే ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

మొత్తం ప‌రీక్షా కేంద్రాలు 1,443 పరీక్షలకు హాజ‌రుకానున్న విద్యార్థుల సంఖ్య 9.07 లక్షలు నిమిషం ఆలస్య‌మైనా నో ఎంట్రీ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణలో ఇంటర్ ప‌రీక్ష‌ల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి ఫస్ట్ ఇయర్...

రాహుల్ ఓయూ స‌భ‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

వీసీకి హైకోర్ట్ ఆదేశం అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖికి ఏఐసీసీ ఉపాధ్య‌క్షులు రాహుల్ గాంధీని అనుమతించాలని ఓయూ వైస్ చాన్స్‌ల‌ర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ సభకు అనుమతించాలని కోరుతూ బుధవారం రెండోసారి ఓయూ జేఏసీ నాయకులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్...

రాష్ట్రంలో పొలిటికల్ హీట్

తెలంగాణ‌కు రేపు నడ్డా.. ఎల్లుండి రాహుల్ రాక‌ 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంట్రీ భారీ ఏర్పాట్లు చేస్తున్న రెండు జాతీయ పార్టీలు అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ‌లో అడుగుపెట్ట‌బోతుండ‌టంతో ఒక్క‌సారిగా రాజ‌కీయం వేడెక్కింది. ఈనెల 5న (రేపు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

అకాల వ‌ర్షం.. అన్న‌దాత ఆగం!

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అకాల వ‌ర్షానికి అన్న‌దాత అత‌లాకుత‌లం అయ్యాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగ‌ళ‌వారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో బుధ‌వారం తెల్లవారు జాము వ‌ర‌కు ఎడతెరిపి లేకుండా కురిసింది. సిద్ధిపేట, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి, జనగామ‌, వరంగల్, హన్మకొండ, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 5 నుంచి...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...