అక్షరశక్తి నర్సంపేట: చెన్నారావుపేట మండలం అక్కల్ చెడ గ్రామానికి చెందిన పడిదం రాజేందర్ గద్దర్ అవార్డును అందుకున్నారు. గిద్దె గళం గద్దర్ అవార్డు పేరు మీదుగా గిద్దె రామ్ నర్సయ్య నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కవి గాయకుడు పడిదం రాజేందర్‌కు ప్రొఫెసర్ కాశీం చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి పసునూరి రవీందర్, వెన్నెలక్క. యోచన 33జిల్లాల నుండి కవులు కళాకారులూ తదితరులు పాల్గొన్నారు.