అక్షరశక్తి, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మల్లంపల్లి రోడ్డు జాతీయ రహదారి 365 కమలాపురం క్రాస్ వద్ద 250 కేజీల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం సాయంత్రం నర్సంపేట పట్టణంలో పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టగా.. మల్లంపల్లి రోడ్డు కమలాపూరం క్రాస్ వద్ద రెండు కార్లలో తరలిస్తున్న సుమారు 250 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.