అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతీరోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 8.94లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 6.45 కోట్ల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8.47లక్షల మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 32కోట్ల కేసులు నమోదు అయ్యాయి. 55.2లక్షల మంది మరణించినట్లు లెక్కలు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.