పంజాబ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మొహాలి జిల్లా ఖారార్ నియోజకవర్గంలో బుధవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
Previous article
Next article
Latest News