Saturday, May 18, 2024

bjp telangana

వ‌రంగ‌ల్ లోక్‌స‌భ బీజేపీ అభ్య‌ర్థిగా రిటైర్డ్ డీజీపీ?

- టికెట్ రేసులో టీ కృష్ణ‌ప్ర‌సాద్ ఐపీఎస్‌ - హైద‌రాబాద్‌కు గుర్తింపు తీసుకురావ‌డంలో కీల‌క భూమిక‌ - రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా పార్టీలో చురుకైన పాత్ర‌ - వ‌రంగ‌ల్‌తో విడ‌దీయ‌లేని అనుబంధం - ఇక్క‌డి ఆర్ఈసీ(నిట్‌)లో బీటెక్ పూర్తి - వ‌రంగ‌ల్ డీఐజీగానూ బాధ్య‌త‌లు - కేపీ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి జిల్లాలో సేవా కార్య‌క్ర‌మాలు - అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాలు - ఈ నేప‌థ్యంలోనే...

ప‌ర‌కాల బీఆర్ఎస్‌కు మ‌రోషాక్‌

బీజేపీలోకి ఆత్మ‌కూరు ఎంపీటీసీ, వార్డు స‌భ్యులు ఈట‌ల రాజేంద‌ర్‌ స‌మ‌క్షంలో చేరిక‌ చ‌క్రం తిప్పుతున్న మాజీ ఎమ్మెల్యే మొలుగూరి అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎవ‌రు.. ఎప్పుడు..ఎక్క‌డ.. ఎలా షాక్ ఇస్తారో తెలియ‌ని గంద‌రగోళ...

ప‌ర‌కాల‌లో బీజేపీ జెండా ఎగుర‌వేస్తాం..

పార్టీ అభ్య‌ర్థికి 50వేల మెజార్టీ అందిస్తాం.. మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి ఉమ్మడి గీసుకొండ మండల మహిళా సదస్సు పాల్గొన్న విజ‌య్‌చంద‌ర్‌రెడ్డి, డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్‌, సంతోష్‌కుమార్‌ అక్ష‌ర‌శ‌క్తి, గీసుగొండ‌ : పరకాల నియోజకవర్గం ఉమ్మడి గీసుకొండ మండల మహిళా సదస్సును ఊకళ్ళు ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం ఉద‌యం బీజేపీ గీసుకొండ మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ...

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ బీజేపీ అభ్య‌ర్థిగా రావు ప‌ద్మ

ఖ‌రారైన అభ్య‌ర్థుల‌కు పార్టీ పెద్ద‌ల ఫోన్‌ తొలిజాబితాలోనే అవ‌కాశం కాషాయం ద‌ళంలో జోష్‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థుల తొలిజాబితా శ‌నివారం రాత్రి విడుద‌ల కానుంది. అధికారికంగా జాబితా విడుద‌ల‌కు ముందే సంబంధిత అభ్య‌ర్థుల‌కు పార్టీ అగ్ర‌నేత‌లు ఫోన్ చేసి జ‌నంలోకి వెళ్లాలంటూ చెప్పిన‌ట్లు తెలిసింది....

న‌ర్సంపేట‌లో బీజేపీ ఖాళీ..?

ఒక్క‌రొక్క‌రుగా జారుకుంటున్న నేత‌లు తాజాగా కాంగ్రెస్‌లోకి రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి? ఈనెల 18న చేరే అవ‌కాశం గంద‌ర‌గోళంలో కాషాయ‌ద‌ళం కాంగ్రెస్ వైపు కార్య‌క‌ర్త‌ల‌ చూపు? సీన్‌లోకి దొడ్డ మోహ‌న్‌రావు? అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ ఖాళీ అవుతోంది. నాయ‌కులంద‌రూ ఒక్క‌రొక్క‌రుగా జారుకుంటున్నారు. తాజాగా, మాజీ ఎమ్మెల్యే రేవూరి...

తూర్పులో బీజేపీ టికెట్‌కు పోటాపోటీ

బీసీ వ‌ర్గాల‌కే కేటాయించే అవ‌కాశాలు రేసులో ప్ర‌ముఖ న్యాయ‌వాది అల్లం నాగ‌రాజు సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్న అధిష్ఠానం ఉత్కంఠ‌గా పార్టీ శ్రేణుల ఎదురుచూపు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ టికెట్ కేటాయింపుపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. అభ్య‌ర్థి ఎంపిక‌పై పార్టీ అధిష్ఠానం తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇక్క‌డి నుంచి పోటీ చేసేందుకు...

అన్ని వర్గాల అభివృద్దే బీజేపీ లక్ష్యం

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే... ప‌ర‌కాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్ష‌ప‌తి అక్షరశక్తి, నడికూడ: దేశంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని పరకాల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత‌ మొలుగూరి భిక్షపతి అన్నారు. ఇటీవ‌ల బీజేపీలో చేరిన ప్ర‌ముఖ వైద్యుడు డాక్టర్ కాళీ ప్రసాద్ గురువారం...

టికెట్‌ రేసులో దేవ‌ర‌కొండ‌

వ‌ర్ధ‌న్న‌పేట బీజేపీ టికెట్ కోసం అనిల్‌కుమార్ ప్ర‌య‌త్నాలు నియోజ‌క‌వ‌ర్గంలో సైలెంట్‌గా గ్రౌండ్‌వ‌ర్క్‌ ఇప్ప‌టికే అన్ని మండ‌లాల్లోనూ ప‌ర్య‌ట‌న‌ పేరును ప‌రిశీలిస్తున్న పార్టీ అధిష్ఠానం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో కాషాయ జెండా ఎగుర‌వేయాల‌న్న వ్యూహంతో పార్టీ అధిష్ఠానం ముందుకు వెళ్తోంది. పార్టీ కోసం...

కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి

మాజీ మంత్రి బాబూమోహ‌న్‌ గూడూరు మండలంలో ప్ర‌జాగోస‌-బీజేపీ భ‌రోసా యాత్ర‌ గ్రామాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌ పాల్గొన్న కీల‌క నేత‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన‌ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బీజేపీలో భారీగా చేరిక‌లు అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు : ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌తో తెలంగాణ‌ను అరిగోస పెడుతున్న సీఎం కేసీఆర్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన‌బుద్ధి చెప్పాల‌ని బీజేపీ నేత‌,...

12మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం

 ప్రజలతో ఒత్తిడి చేయించుకుని రాజీనామా చేయబోతున్నారు త్వరలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయి  ఆర్టీసీని మళ్లీ ప్రైవేటుపరం చేసే కుట్ర  ‘చీకోటి’ దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తం  మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతోంది  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 62 స్థానాలకుపైగా బీజేపీ కైవసం  బీజేపీకి 40 నుండి 53...

Latest News

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని...
- Advertisement -spot_img