Saturday, September 7, 2024

Revanth Reddy

క్రీడల్లో రాణిస్తే ఉన్నత ఉద్యోగం వస్తుంది – సీఎం రేవంత్

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్ : రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు సహకారం, ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బ‌డ్జెట్ 2024 లో క్రీడల ప్రోత్సాహానికి రూ.321 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. చదువులోనే కాదు, క్రీడల్లో...

హైద‌రాబాద్ లో నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతాం – సీఎం రేవంత్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు ధీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చెప్పారు. ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటివాటిని అభివృద్ధి చేయడం, పక్కనే ఆమన్‌గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫానీ పెట్టడం వంటి వాటితో...

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే – సుప్రీంకోర్టు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో ఉపకులాలకు ప్రయోజనం చేకూరేలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన...

తెలంగాణ‌ నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా జిష్ను దేవ్ వ‌ర్మ

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా జిష్ను దేవ్ వ‌ర్మ నేడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆరాధే పదవీ ప్రమాణం స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్త...

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు, విద్యారంగానికి నిధులు కేటాయించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేయూ సుబేదారి ఆర్ట్స్ కళాశాల ముందు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ మాట్లాడుతూ... బడ్జెట్ ను సవరించి,...

మూసీ పై మ‌రో అడుగు ముందుకు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిలుపుకునేందుకు మ‌రో అడుగు ముందుకేసింది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హ‌ర్ధీప్ సింగ్ పూరీ ని క‌లిసి, 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు. ఇక ఇప్పుడు...

విధేయ‌త‌కు ప‌ట్టం!

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా దొమ్మ‌టి సాంబ‌య్య ! ఉత్కంఠకు తెరదించ‌నున్న హైకమాండ్ రేపు లేదా ఈనెల 28న ఏఐసీసీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న‌! సీఐ ఉద్యోగాన్ని వ‌దిలి రాజకీయాల్లోకి సాంబ‌న్న ఒడిదొడుకులు ఎదురైనా ఇర‌వై ఏండ్లుగా ప్ర‌జాక్షేత్రంలోనే.. ఉన్న‌త విద్యావంతుడిగా, సౌమ్యుడిగా పార్టీలో పేరు.. సీనియ‌ర్ నేత‌గా, సీఎం రేవంత్‌కు స‌న్నిహితుడిగా...

దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియాగాంధీ వీడియో సందేశం విడుద‌ల చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ భావోద్వేగ సందేశం పంపారామె. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ రావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రిత్యా రాలేకపోయారు. దీంతో ఆమె తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ...

తెలంగాణ బీజేపీకి మ‌రో బిగ్ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన వివేక్ వెంక‌ట‌స్వామి

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి మ‌రో భారీ షాక్ తగిలింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో వివేక్ ఆయ‌న కుమారుడు వంశీ పార్టీ కండువా క‌ప్పుకున్నారు....

క‌మ‌లం క‌కావిక‌లం!

బీజేపీకి వరుస షాక్‌లు..? నేత‌ల రాజీనామాల‌తో పార్టీ డీలా.. కోమ‌టిరెడ్డి బాటలో మరికొందరు నేత‌లు..? మొదటి విడత లిస్ట్ తో కమలనాథుల్లో చిచ్చు.. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌తో భగ్గుమంటున్న అసంతృప్తి బీజేపీని వ‌దిలి కాంగ్రెస్ వైపు క్యూ.. కేసీఆర్‌ను ఓడించే శ‌క్తి కాంగ్రెస్‌కే ఉందంటూ వ్యాఖ్య‌లు ఎన్నిక‌ల ముంగిట గంద‌రగోళంలో క్యాడ‌ర్ ! అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌:...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img