Monday, September 16, 2024

warangal collector

ప్ర‌త్యేక‌ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు..

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో జలమాయమయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఖాళీ చేయించి సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా తెలిపారు. జిల్లాలోని అన్ని చెరువులు పొంగి పొర్లుతున్నాయని, తహసిల్దారులు, ఇరిగేషన్ అధికారులు ఎంపీడీవోలతో బృందాలు ఏర్పాటుచేసి...

ప్ర‌జ‌లు అధికారుల‌కు స‌హ‌క‌రించాలి- జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లు ఆదివారం వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్, యెనుమాముల మార్కెట్ రోడ్, చాకలి ఐలమ్మ నగర్ లలో జలమయమైన లోతట్టు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి...

తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వరంగల్ ఆదేశాల మేరకు వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మహమ్మద్ ఇక్బాల్ తహసీల్దార్ వరంగల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా వరంగల్ మండలంలో ముంపు ప్రాంతాలు అయినటువంటి ఏనుమాముల, శ్రీ నగర్, బాలాజీ నగర్, చాకలి ఐలమ్మ నగర్,...

ఖానాపూర్‌లో ఆక‌స్మిక త‌నిఖీలు చేసిన వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్

అక్ష‌ర‌శ‌క్తి, ఖానాపూర్: వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం ఖానాపూర్ మండల్ అశోక్ నగర్ లోని కస్తూర్భా (కేజీవిబి) స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అందులో ఉన్న అంగన్వాడీ కేంద్రంతో పాటు ఖానాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అశోక్ నగర్ జిల్లా పరిషత్...

మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తితో యువత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాదించాలి- వరంగల్ కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా వరంగల్ పట్టంలోని వెంకట్రామ కూడలి నుండి ఓ సిటీ మైదానం వరకు నిర్వహించిన జాతీయ క్రీడోత్సవ ర్యాలీను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా జెండా ఊపి ప్రారంభించారు. క్రీడాకారులతో కలెక్టర్ పరిచయం చేసుకొని, క్రీడాకారులచే నిర్వహించిన జూడో, కరాటే, రెస్లింగ్...

నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం- కలెక్టరేట్ సమావేశ మందిరం వ‌రంగ‌ల్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నిపుణులతో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో...

ఓటరు చైతన్య కార్యక్రమం విజయం వెనుక‌ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతోఉంది- వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: గత ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంగా "స్వీప్" ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఓటరు చైతన్య కార్యక్రమాల విజయవంతంలో వివిధ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతైనా ఉంద‌ని వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌రం సత్య‌శార‌ద అన్నారు. గత ఎన్నికలలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన జిల్లాలలో ఓటింగ్ శాతంన్ని పెంచే లక్ష్యంగా...

తల్లి పాల వారోత్సవాలపై విస్తృత ప్రచారం కల్పించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: శిశువుకు తల్లిపాలే రక్ష అని, తల్లి పాల వారోత్సవాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హల్ లో ఈ నెల 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల గోడ ప్రతులను అధికారులతో కలిసి కలెక్టర్...

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. వాటి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్‌ వ్యాధులపై కలెక్టర్‌ సత్య శారదా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖతో...

పర్వతగిరి మండ‌లంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌

వరంగల్  పర్వతగిరి: 24 జూలై 2024 : వర్షాల కారణంగా చింతనెక్కొండలోని దెబ్బతిన్న చెరువు బండ్ మరమ్మత్తు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం పర్వతగిరి మండలం చింత నెక్కొండ లో గల దెబ్బతిన్న చెరువు బండ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు....

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img