అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వీఆర్ నుంచి ఏ ప్రవీణ్ కుమార్ ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా వెళ్లారు. ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా ఉన్న ఎస్ శ్రీనివాస్ వీఆర్‌కు బదిలీ అయ్యారు. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Previous article
Next article
Latest News