Saturday, July 27, 2024

విద్యార్థులు, నిరుద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌

Must Read
  • విద్యార్థులు, నిరుద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌
  • ఇంట‌ర్‌, డిగ్రీతోనే ఉద్యోగ అవ‌కాశాలు
  • రెండు నెల‌ల శిక్ష‌ణ‌… వంద‌శాతం జాబ్ గ్యారెంటీ
  • నిరుద్యోగ యువతీ, యువ‌కుల‌కు
    ఎస్సార్ సొల్యూష‌న్స్ అద్బుత అవ‌కాశం

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాతోపాటు న‌గ‌రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతీ, యువ‌కుల‌కు ఎస్సార్ సొల్యూష‌న్స్ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఇంట‌ర్‌తోపాటు గ్రాడ్యుయేష‌న్‌తోనే ఉద్యోగాలు పొందే అద్బుత అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఇక ప్రైవేట్ ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కి వెళ్లి కోచింగ్ సెంటర్ల‌లో వేల‌కువేలు ఫీజులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు. కోచింగ్ పూర్త‌య్యాక కూడా ఎక్కడ ఉద్యోగం వెతుక్కోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారి కోసమే వరంగల్ న‌గ‌రంలో ఎస్సార్ సొల్యూష‌న్స్ అండ్ మెడికోడ్‌ ఏర్పాటు చేశామ‌ని పేర్కొన్నారు. అతి త‌క్కువ ఫీజుతో వివిధ కోర్సుల్లో త‌గిన శిక్ష‌ణ ఇచ్చి, వంద‌శాతం ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని తెలిపారు. ఈ స‌ద‌వ‌కాశాన్ని విద్యార్థులు, నిరుద్యోగులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరుతున్నారు.
వంద‌శాతం జాబ్ గ్యారెంటీ… శిక్ష‌ణ‌
1. మెడిక‌ల్ కోడింగ్ సీపీసీ ట్రైనింగ్ : బీఫార్మ‌సీ, ఎంఫార్మ‌సీ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ న‌ర్సింగ్, బీజెడ్‌సీ తోపాటు ఇత‌ర లైఫ్ సైన్సెస్ అభ్య‌ర్థుల‌కు మెడిక‌ల్ కోడింగ్ సీపీసీ ట్రైనింగ్ లో 3 నెలల శిక్ష‌ణ. జీతం -రూ. 15,000 నుంచి రూ. 20,000.
2. డిగ్రీ మ‌రియు ఆపై విద్యార్థుల కోసం బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో 2 నెలల శిక్ష‌ణ‌, జీతం రూ. 15,000 నుంచి రూ. 20,000.
3. ఇంట‌ర్ , ఆపై విద్యార్థుల కోసం డిజిట‌ల్ మార్కెటింగ్‌లో 2 నెలల శిక్ష‌ణ‌, జీతం రూ. 15,000 నుంచి 18,000.
4. టెన్త్ ఆపై వారి కోసం పీజీడీసీఏ, డీటీపీ, టాలీ, జావా, పైతాన్ లో 2 నెలల శిక్ష‌ణ‌, జీతం రూ. 15,000 నుంచి రూ. 18,000. అన్ని కోర్సుల్లో స్పోకెన్ ఇంగ్లీష్‌, క‌మ్యునికేష‌న్ అండ్ సాఫ్ట్ స్కిల్స్‌లో త‌ర్ఫీదు ఇవ్వ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. అడ్మిషన్లు ప్రారంభమైనవ‌ని, 100 శాతం జాబ్ గ్యారంటీ శిక్ష‌ణ‌ను నిరుద్యోగుల‌కు ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. పూర్తి వివ‌రాల‌కు 9493314243, 7569959347 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించాల‌ని కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img