అక్షరశక్తి, వరంగల్ : వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం జాతీయ రహదారిపై వరంగల్ నుండి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటో ను ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆటో లో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.