Friday, September 20, 2024

Desk

నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే ప్ర‌భుత్వ సంక‌ల్పం

వృత్తి నైపుణ్యాన్ని బట్టి జీతాలు పెరుగుతాయి త్వరలోనే అన్ని జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు వరంగల్ బిడ్డలు ఎలాంటి శ్రమకైనా వెనుకాడరు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హన్మకొండలో మెగా జాబ్ మేళా ప్రారంభం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే తెలంగాణ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ...

అల్లం బాలిరెడ్డిని అభినందించిన కేటీఆర్‌

అక్ష‌ర‌శ‌క్తి, గీసుగొండ : వ‌రంగ‌ల్ జిల్లా గీసుగొండ మండ‌లం మరియపురం గ్రామ సర్పంచ్ అల్లం బాల్‌రెడ్డిని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అభినందించారు. గ్రామాభివృద్ధికి స‌ర్పంచ్‌గా బాల్‌రెడ్డి చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. జాతీయ ఆద‌ర్శ‌గ్రామంగా మ‌రియ‌పురం ఎంపికైన సంద‌ర్భంగా సర్పంచ్ అల్లం బాల్‌రెడ్డి హైద‌రాబాద్‌లో కేటీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈసంద‌ర్భంగా స‌ర్పంచ్‌తోపాటు పంచాయ‌తీ...

ఐన‌వోలులో ఎమ్మెల్యే అరూరి పూజ‌లు

మహా కుంబాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే , మేయ‌ర్‌ అక్షరశక్తి, వర్ధ‌న్న‌పేట : టీఆర్ఎస్ వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్షుడు, వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ సోమ‌వారం ఉద‌యం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ప్రసాద పునరావర్తన మహోత్సవంలో భాగంగా చివరి రోజు మహా కుంబాభిషేక కలశపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయ‌న‌తోపాటు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి...

భూపాల‌ప‌ల్లి జిల్లాలో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి..

ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వ‌చ్చారు. ఎంక్వస్ బృదం నిర్వహించిన ఆసుపత్రుల పరిశీలనలో భాగంగా రాష్ట్రస్థాయిలో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచిన రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప‌రిశీలించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల...

బాక్సు బ‌ద్ద‌ల‌య్యేనా..?

భారీ ధ‌ర‌కు ‘ఆచార్య’ థియేట్రిక‌ల్ హ‌క్కులు ? మెగాస్టార్ చిరంజీవి, రాంచ‌ర‌ణ్ క‌లిసి నటించిన సినిమా ‘ఆచార్య‌’... ప్ర‌స్తుతం ఈ సినిమా టాలీవుడ్‌లో ట్రెండింగ్ టాపిక్ అవుతోంది. చిరు, చ‌ర‌ణ్‌లు ఒకే సారి వెండి తెర‌పై క‌నిపించ‌నుండ‌టంతో ప్రేక్ష‌కుల‌తో పాటు సినీప్రముఖులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ...

వారంలో రెట్టింపైన క‌రోనా కేసులు

కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లో చాపకింద నీరులా రోజురోజుకూ విస్తరిస్తోంది. స్వల్ప హెచ్చు తగ్గులతో కొన్ని రోజులుగా కొత్త కేసులు 2 వేలకుపైగానే నమోదవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. వారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు రెట్టింపవ్వడం కలవరపెడుతోంది. కొత్త...

అందుకే కాజ‌ల్ పాత్ర‌ను తొల‌గించారా..?

‘ఆచార్య’లో కాజల్ పాత్రపై డైరెక్టర్ కొరటాల క్లారిటీ మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన చిత్రం ‘ఆచార్య’. ధ‌ర్మ‌స్థలి అనే ప్రాంతంలో అమ్మవారి దేవాల‌యం చుట్టూ తిరిగే క‌థాంశంతో డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను, రామ్ చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డేను...

గ్రూప్ -1 నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం

  నేడో, రేపో ప్ర‌క‌ట‌న‌ పార‌ద‌ర్శ‌కంగా ప‌రీక్ష విధానం తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత తొలిసారి ప‌రీక్ష‌ భారీగా అభ్య‌ర్థులు పోటీ ఉండే అవకాశం ? అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ -1 నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం అయింది. నేడో , రేపో టీఎస్‌పీఎస్‌సీ నుంచి నోటిఫికేష‌న్ విడుదలయ్యే అవకాశం...

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌

రేపే గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌! 503 పోస్టులు... 3 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి 16 వేల పోలీసు కొలువుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌? రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కాబోతున్నది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన విధంగా 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా సోమవారం మొదటి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. అత్యంత కీలకమైన...

గ‌ణ‌పురం ఎస్సై ఉద‌య్‌కిర‌ణ్ స‌స్పెన్ష‌న్

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ సస్పెండ్ అయ్యారు. గణపురం మండల కేంద్రంలోని ఓ బైక్ షోరూం దగ్గర ఎన్వోసీ విషయంలో ఈనెల 11న యజమానికి, కస్టమర్ల‌కు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ప్రశాంత్, శ్రావణ్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img