Friday, September 20, 2024

వార్త‌లు

హిడ్మా సేఫ్‌

ప్ర‌క‌టించిన మావోయిస్టు పార్టీ బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై లేఖ విడుదల మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ చనిపోలేదని మావోయిస్టు పార్టీ ప్ర‌క‌టించింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ దండకారణ్యంలో జరిగిన కాల్పులపై ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. కాల్పుల్లో హిడ్మా చనిపోయి నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్ప‌ష్టం చేసింది. దక్షిణ భాస్కర్ అటవీ...

అభ‌ద్ర‌త‌లో మ‌హిళా పోలీస్!

పీఎస్‌ల‌లో కొంద‌రు అధికారుల వంక‌ర చూపులు ! ఓ వైపు ప‌ని ఒత్తిడి.. మ‌రోవైపు వేధింపులు ఎవ‌రికీ చెప్పుకోలేక కుమిలిపోతున్న వైనం తీవ్ర మానసిక ఆందోళ‌న‌లో కుటుంబాలు కొత్త సీపీతోనైనా దుస్థితి మారుతుందా..? పోలీస్ ఉద్యోగం అంటేనే క‌త్తి మీద సాములాంటిది. తీవ్రమైన ప‌ని ఒత్తిడికి తోడు ఉన్న‌తాధికారుల నుంచి వేధింపులు కూడా నిత్య‌కృత్యం....

బీఆర్ఎస్‌పై ఎవరూ ఊహించని అస్త్రాన్ని ప్రయోగిస్తున్న రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా వ్యూహం టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్‌పై ఎవరూ ఊహించని అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల‌పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొను గోలుకు బీజేపీ కుట్రం చేసిందని...

క‌ష్టాల్లో ల్యాబ్ టెక్నీషియ‌న్లు

దశబ్దాలు గడిచినా దశమారని జీవితాలు.. ఇరవై ఏళ్ళ పైబడి శ్ర‌మ దోపిడీకి గుర‌వుతున్నాం.. ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి విధులు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ గుర్తింపులేదు ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాలి ఎన్‌హెచ్‌ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, క‌మ‌లాపూర్ : తెలంగాణ ఎన్‌హెచ్‌ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్...

కూతురుపై తండ్రి లైంగిక‌దాడి.. మాన‌వ మృగానికి ప‌దేళ్ల జైలు శిక్ష !

  కామంతో క‌ళ్లు మూసుకుపోయి కూతురిపైనే ప‌లుమార్లు లైంగిక‌దాడికి పాల్ప‌డిన మాన‌వ మృగానికి న్యాయస్థానం ప‌దేళ్ల జైలు శిక్ష విధించింది. వివ‌రాల్లోకి వెళ్తే... వరంగల్ కాశీబుగ్గకు చెందిన కోడం ప్రవీణ్ ఓ మహిళను వితంతు వివాహం చేసుకున్నాడు. ఆ మహిళకు అప్పటికే కుమారుడు, కూతురు ఉన్నారు. అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. భార్యకు 17 ఏళ్ల...

నూతన డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్ శ‌నివారం బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీజీపీగా ప‌గ్గాలు చేప‌ట్టారు. నూతన డీజీపీకి సీపీలు, ఎస్పీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్.. ఇప్పటివరకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఏసీబీ డైరక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు. హైదరాబాద్ సీపీగా, అడిషనల్ డీజీపీగా వ్యవహరించారు. రాష్ట్రపతి...

భైరి న‌రేశ్ అరెస్ట్ ! అగ్గి రాజేసిన అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భార‌త నాస్తిక స‌మాజం నాయకుడు భైరి నరేశ్‌ను వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేశ్‌ను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ట్రేస్‌ చేసిన వికారాబాద్ పోలీసులు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుండ‌గా వ‌రంగ‌ల్ వ‌ద్ద అరెస్ట్ చేశారు. హిందూ దేవుళ్ల‌తోపాటు అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ కొడంగ‌ల్ లో...

సుజాత విద్యానికేత‌న్‌లో జాతీయ గణిత దినోత్సవం

గ్రేటర్ వరంగల్ పరిధి 66వ డివిజన్ హ‌న‌న్‌ప‌ర్తిలోని సుజాత విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ప్ర‌ముఖ గ‌ణిత శాస్త్ర‌వేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుతోట శాంతారాం కర్ణ శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో...

కుర‌విలో అమ‌ర‌వీరుల స్తూపం ఆవిష్క‌రించిన సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని

కుర‌వి మండ‌లకేంద్రంలో సీపీఐ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల స్తూపాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు గురువారం ఆవిష్క‌రించారు. న‌కిలీ న‌క్స‌లైట్ల చేతిలో హ‌త్య‌కు గురైన దివంగ‌త సీపీఐ మండ‌ల కార్య‌ద‌ర్శి లియాక‌త్ అలీతోపాటు ఇటీవ‌ల అనారోగ్యంతో క‌న్నుమూసిన మండ‌ల కార్య‌ద‌ర్శి సురేంద‌ర్ కుమార్‌కు ఈసంద‌ర్భంగా ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. అమ‌రుల ఆశ‌య...

క‌రోనా అల‌ర్ట్‌… మ‌రికాసేప‌ట్లో మోడీ అత్య‌వ‌స‌ర స‌మావేశం

కరోనా మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ఇప్పటికే వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవాలని.. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. నిన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...