Thursday, September 19, 2024

రాజ‌కీయం

టీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌

కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు నేడు రాహుల్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిక‌.! కాంగ్రెస్‌పై కత్తులు దూస్తున్న అధికార టీఆర్ఎస్‌కు ఊహించ‌ని షాక్ తగ‌లింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్ర‌భుత్వ విప్ న‌ల్లాల ఓదెలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఓదెలు కొంత‌కాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా...

టార్గెట్ కేసీఆర్‌!

వేడెక్కిన తెలంగాణ రాజ‌కీయాలు రాష్ట్రంలో వ‌రుస‌గా జాతీయ నేతల పర్యటనలు మే 6న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ రాక‌ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప‌ర్య‌ట‌న‌ ఈనెల 26న తెలంగాణ‌కు మోడీ.. గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొన‌నున్న ప్ర‌ధాని బీజేపీ రాష్ట్ర నేత‌ల‌తోనూ స‌మావేశం..? క‌మ‌ల‌నాథుల్లో కొత్త ఉత్సాహం అక్ష‌ర‌శ‌క్తి,...

ఎంపీ అరెస్ట్‌.. హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త‌

సీపీఐ జాతీయ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు బినోయ్ విశ్వం అరెస్ట్‌ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లింపు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. ఓరుగ‌ల్లు జిల్లాలో నిర్వ‌హిస్తున్న భూ పోరాటానికి మద్దతు తెలిపేందుకు వ‌చ్చిన సీపీఐ జాతీయ నాయకుడు, ఎంపీ బినోయ్ విశ్వంను పోలీసులు అడ్డుకుని, పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వ‌రంగ‌ల్ జిల్లాలో వామ‌ప‌క్షాల పార్టీల ఆధ్వ‌ర్యంలో...

ఓరుగ‌ల్లు నుంచే మ‌రో చ‌రిత్ర‌

  భూపోరాటాల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు హామీల అమ‌లులో కేసీఆర్ విఫ‌లం సీపీఐ జాతీయ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు బినోయ్ విశ్వం ఎంపీని అడ్డుకున్న పోలీసులు పార్టీ నేత‌ల అరెస్ట్‌.. పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లింపు హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వ‌రంగ‌ల్ జిల్లాలో వామ‌ప‌క్షాల పార్టీల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న భూపోరాటానికి భార‌త క‌మ్యూనిస్టు పార్టీ సంపూర్ణ...

ల్యాండ్ పూలింగ్‌.. ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్‌!

గులాబీకి పూలింగ్ దెబ్బ‌! కుడా ల్యాండ్ పూలింగ్‌పై రైతుల మండిపాటు టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం బాధిత రైతుల ప‌క్షాన ప‌లు పార్టీలు, సంఘాలు ఎన్నిక‌ల ముంగిట ఇర‌కాటంలో అధికార పార్టీ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : కుడా ( కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) ఆధ్వ‌ర్యంలో...

ఓడిపోయింది.. పారిపోయిందే మీ తండ్రి..!

కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్​ కౌంటర్ ఎటాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టేంది కాంగ్రెస్​ పార్టీయేనని, ఈ పార్టీ జెండా నీడలోనే రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ను తిడుతున్నావంటే ముందు కేసీఆర్...

రైతుల భూములు లాక్కున్నోళ్ళు రైతుల కోసం సభ పెట్టడం విడ్డూరం..

వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : రైతుల భూములు లాక్కున్నోళ్ళు రైతుల కోసం సభ పెట్టడం విడ్డూర‌మ‌ని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం హ‌న్మ‌కొండ‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని కాంగ్రెస్ ఊహించుకుంటోంద‌ని, చిన్న గ్రౌండ్‌లో సభ పెట్టి పెద్ద బిల్డప్...

కేటీఆర్‌..నోరు అదుపులో పెట్టుకో..

నీది రాహుల్‌ను విమ‌ర్శించే స్థాయా..? ఆస్తులు, అధికారమే మీ కుటుంబ నేపథ్యం రాహుల్‌గాంధీది దేశభక్తి, త్యాగాల చ‌రిత్ర అక్షరశక్తి, మహబూబాబాద్ : టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమ‌ర్శించే స్థాయి, నైతిక‌త కేటీఆర్‌కు లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆదివాసీ సంఘ్ ఉపాధ్యక్షులు...

ప్రకాష్ రాజ్‌కి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ప్రకంపనలు రేపుతోంది. ఓరుగ‌ల్లులో నిన్న నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ స‌క్సెస్ అవ‌డంతో కాంగ్రెస్ నేత‌లు మాంచి జోష్ మీదుండ‌గా, అధికార టీఆర్ఎస్ నేతలు రాహుల్ స‌భ‌పై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈక్ర‌మంలోనే సీఎం కేసీఆర్‌కి సన్నిహితుడిగా మెదులుతున్న సినీ నటుడు...

రాహుల్‌ను క‌లిసిన గ‌ద్ద‌ర్‌

యువ‌త‌కు నాయ‌క‌త్వం అప్ప‌గించాల‌న్న ప్ర‌జాయుద్ధ‌నౌక‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీని ప్ర‌జా యుధ్ద‌నౌక గద్దర్ క‌లిశారు. తెలంగాణ ఉద్యమకారులు హరగోపాల్, కంచె ఐలయ్యతో కలిసి గద్దర్ ఇవాళ ఉదయం రాహుల్‌ను కలిశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన గద్దర్.. రాహుల్‌ను మనవడని సంబోధించారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకవెళ్తానన్నారు. తెలంగాణ...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...