Thursday, September 19, 2024

రాజ‌కీయం

ఎట్ట‌కేల‌కు ములాక‌త్‌కు అనుమ‌తి

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీకి ఎట్ట‌కేల‌కు అనుమతి ల‌భించింది. ములాఖత్‌కు అనుమతించాలని మరోసారి విజ‍్క్షప్తి చేయడంతో అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్‌ ధృవీకరించారు. రాహుల్ గాంధీతో పాటు రేవంత్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు కూడా...

ఉద్యమ నేతలతో రాహుల్ భేటీ

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌లో రెండో రోజు టూర్ కొనసాగుతోంది. నిన్న వరంగల్ సభ ముగిశాక హైదరాబాద్ చేరుకున్న ఆయన.. తాజ్ కృష్ణలో బస చేశారు. కొద్దిసేప‌టి క్రిత‌మే తెలంగాణ ఉద్యమ నేతలతో హోటల్ లో సమావేశం అయ్యారు. స‌మావేశం త‌ర్వాత 11 గంటల 45 నిమిషాలకు సంజీవయ్య...

రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ స‌క్సెస్‌

ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన శ్రేణులు క్యాడ‌ర్‌లో నూత‌నోత్సాహం నాయ‌కుల్లో న‌యా జోష్‌.. జై కాంగ్రెస్‌... జైజై రాహుల్ నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన ఓరుగ‌ల్లు జై కాంగ్రెస్‌... జైజై కాంగ్రెస్ నినాదాల‌తో ఓరుగ‌ల్లు ద‌ద్ద‌రిల్లింది. హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో శుక్ర‌వారం సాయంత్రం నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ విజ‌య‌వంతం అయింది. రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి కాంగ్రెస్ నాయ‌కులు,...

సంచ‌ల‌నం రేపుతున్న‌ రేవంత్‌రెడ్డి వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లో నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌లో వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రైతుల‌కు సంబంధించి కీల‌క తీర్మానాలు ప్ర‌క‌టించారు. 365 రోజుల్లో కాంగ్రెస్ ఫార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుందని సోనియ‌మ్మ‌ రాష్ట్రం త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని తెలిపారు. సోనియ‌మ్మ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాల‌ రైతుల‌కు...

రాహుల్ చుట్టూ భారీ ర‌క్షణ వ‌లయం

  అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్ధ‌మైంది. తెలంగాణ‌లో రెండు రోజులపాటు రాహుల్ పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో నిర్వ‌హించ‌నున్న రైతు సంఘ‌ర్షణ స‌భ‌కు హాజ‌రుకానున్నారు. అయితే.. రాహుల్ స‌భ‌కు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌జీ క‌మాండోల‌తో పాటు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ...

అప్పుడు మీరెక్క‌డున్నారు..?

కేటీఆర్, కవితపై రేవంత్ ఫైర్‌ తెలంగాణ‌లో రాహుల్ పర్యటనపై టీఆర్ఎస్ నేతల ట్వీట్లకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కౌంటరిచ్చారు. రాహుల్‌ని ప్రశ్నించే ముందు తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నించారు. మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి.. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని...

రాహుల్ ఓయూ స‌భ‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

వీసీకి హైకోర్ట్ ఆదేశం అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖికి ఏఐసీసీ ఉపాధ్య‌క్షులు రాహుల్ గాంధీని అనుమతించాలని ఓయూ వైస్ చాన్స్‌ల‌ర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ సభకు అనుమతించాలని కోరుతూ బుధవారం రెండోసారి ఓయూ జేఏసీ నాయకులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్...

రాష్ట్రంలో పొలిటికల్ హీట్

తెలంగాణ‌కు రేపు నడ్డా.. ఎల్లుండి రాహుల్ రాక‌ 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంట్రీ భారీ ఏర్పాట్లు చేస్తున్న రెండు జాతీయ పార్టీలు అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ‌లో అడుగుపెట్ట‌బోతుండ‌టంతో ఒక్క‌సారిగా రాజ‌కీయం వేడెక్కింది. ఈనెల 5న (రేపు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

28 ఏళ్ల తర్వాత సొంతూరుకు యోగి..

త‌ల్లి నుంచి ఆశీర్వాదం పొంది భావోద్వేగానికి గురైన యూపీ సీఎం ఢిల్లీకి రాజైనా త‌ల్లికి కొడుకే.. పుట్టిన ఊరిని, క‌న్న త‌ల్లిని మ‌రిచిపోవ‌డం ఎవ‌రికీ అంత సులువుకాదు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. తన వ్యక్తిగత అంశాలకు అంత‌గా ప్రాధాన్యం ఇవ్వని యోగీ.. సుమారు 28 ఏళ్ల తర్వాత...

రాహుల్‌గాంధీ ఓయూ ప‌ర్య‌ట‌న‌పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌

హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్ దాఖ‌లుచేసిన కాంగ్రెస పార్టీ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రాహుల్ పర్యటన...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...