Friday, September 20, 2024

రాజ‌కీయం

గుడిసెవాసుల‌పై దాడి వెనుక క‌బ్జా కుట్ర‌!

గుండ్ల‌సింగారంలో ప్ర‌భుత్వ‌ భూమిపై పెద్ద‌ల క‌న్ను గుడిసెవాసుల‌ను వెళ్ల‌గొట్టి కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం స్థానిక‌త పేరుతో గ్రామ‌స్తుల‌ను ఉసిగొల్పిన‌ వైనం పోలీసుల ప్రేక్ష‌క‌పాత్ర‌లో ఆంత‌ర్యం ఏమిటి..? స్థానిక‌ బీజేపీ కార్పొరేట‌ర్‌పై సీపీఐ తీవ్ర ఆరోప‌ణ‌లు గాయ‌ప‌డిన‌వారికి నారాయ‌ణ ప‌రామ‌ర్శ‌ భూమిని వ‌దిలిపెట్టేదిలేద‌ని స్ప‌ష్టం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 2వ డివిజ‌న్...

గుడిసెవాసుల‌పై దాడి

క‌ర్ర‌లు, రాళ్లు, గొడ్డ‌ళ్ల‌తో విరుచుకుప‌డిన భూమాఫియా సీపీఐ నాయ‌కుల‌తోపాటు పేద‌ల‌కు తీవ్ర గాయాలు ఎంజీఎం ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న బాధితులు హ‌న్మ‌కొండ గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్త‌త‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : హన్మకొండ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 2వ డివిజ‌న్ గుండ్ల సింగారంలోని ప్ర‌భుత్వ భూమిలో గుడిసెలు...

అగ్గిరాజేసిన అగ్నిపథ్..!

ర‌ణ‌రంగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ నాలుగు రైళ్ల‌కు నిప్పుపెట్టిన ఆందోళ‌కారులు.. స్టేషన్‌లో ఫర్నిచర్ ధ్వంసం పోలీసుల కాల్పులు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం హైద‌రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌ అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం.. అన్ని రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద పోలీసుల మోహ‌రింపు అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అగ్నిపథ్ అగ్గిరాజేసింది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ...

అవినీతిని ఊడ్చేస్తాం..

తెలంగాణ‌లో వేగంగా విస్త‌రిస్తున్నాం.. ఆప్ కోసం ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్ఎస్‌ల‌తో జ‌నం విసిగిపోయారు ఆ పార్టీల అవినీతి పాల‌న‌పై దుమ్మెత్తిపోస్తున్నారు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య‌, వైద్యం అందిస్తాం.. మ‌హిళ‌లు, కార్మికుల‌కు ఉచిత ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పిస్తాం ఆప్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్...

వ‌న్ నేష‌న్‌..వ‌న్ ఎల‌క్ష‌న్‌.. వ‌న్ చాంబ‌ర్‌!

దేశం ముందు స‌రికొత్త నినాదం సంచ‌ల‌నం రేపుతున్న రాజ్యాంగ నిపుణుడు పూస‌ల శ్రీ‌కాంత్‌స్మిత్ ప్ర‌తిపాద‌న‌ ఆలోచ‌న‌లో ప‌డిపోతున్న మేధావివ‌ర్గాలు ఇటీవ‌ల చెన్నై కాన్ఫ‌రెన్స్‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం రాష్ట్రాల‌పై కేంద్రం పెత్త‌నానికి చెక్ పెట్టే వ్యూహం ద‌క్షిణ భార‌త్ కేంద్రంగా కార్యాచ‌ర‌ణ దిశ‌గా అడుగులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్‌.. వ‌న్...

ఆరోగ్య‌శ్రీ‌లో ఇద్ద‌రు ముదుర్లు!

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం జిల్లా అధికారుల‌ వ‌సూళ్ల‌ దందా ట్ర‌స్ట్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న డీసీ, డీఎంలు ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రులతో కుమ్మ‌క్కు ఎంవోయూకు ప‌డ‌క‌ల సంఖ్య వారీగా రేట్లు పెర్ఫార్మెన్స్ స‌రిగా లేకున్నా ఎంవోయూల పున‌రుద్ధ‌ర‌ణ‌ యాజ‌మాన్యాల‌కు అనుకూలంగా ఉండాలంటూ ఆరోగ్య మిత్ర‌ల‌పై ఒత్తిడి మాట విన‌కుంటే టార్గెట్ చేసి...

రెవెన్యూ వ‌ర్సెస్ ఫారెస్టు

రెండు శాఖ‌ల మ‌ధ్య భూ వివాదం పోలీసుల‌కు ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు రెవెన్యూ ఉద్యోగుల నిర‌స‌న‌లు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం మహా ముత్తరం గ్రామంలోని సర్వే నంబర్ 487లో గల ప్రభుత్వ భూమి రెవెన్యూ, ఫారెస్టు శాఖ‌ల మ‌ధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. రెండుశాఖ‌లు ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌కు, స‌వాళ్ల‌కు దిగుతున్నాయి....

చల్లా చారిటబుల్ ట్రస్ట్‌కు రూ.5 లక్షల విరాళం

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన కొక్కిరాల రవీందర్ రావు కుమారుడు రాకేష్ రావు తన ఐటీ సంస్థ డిజియోద మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రూ.5లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. రాకేష్ రావు మాట్లాడుతూ... చల్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొద్ది రోజులుగా పరకాల నియోజకవర్గంలోని...

గూడు కోసం పోరుబాట‌

సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వ‌ర్యంలో భూపోరాటాలు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లోని ప్ర‌భుత్వ భూముల్లో ఎర్రజెండాలు వంద‌లాది ఎక‌రాల్లో వెలుస్తున్న వేలాది గుడిసెలు పేద‌ల‌కు అండ‌గా వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు ఇండ్ల స్థ‌లాలు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు కేసుల న‌మోద‌వుతున్నా భ‌య‌ప‌డ‌ని వైనం.. అనేక ఉద్య‌మాల‌కు ఊపిరూలూదిన ఓరుగ‌ల్లు గ‌డ్డమీద గూడు కోసం పేద‌లు పోరుబాట ప‌డుతున్నారు....

టార్గెట్ ఎర్రబెల్లి ?

  రంగంలోకి కొండా మురళి ! పాలకుర్తి నుంచి బ‌రిలోకి.. మంత్రి ద‌యాక‌ర్‌రావుపై ముర‌ళీధ‌ర్‌రావు పోటీ..? జూన్ 10న నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ..? హాజరుకానున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓరుగల్లులో మారుతున్న రాజకీయ సమీకరణాలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌..! అక్షరశక్తి, ప్రధానప్రతినిధి: వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్య‌గా కాంగ్రెస్ పార్టీ భారీ...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...