Thursday, September 19, 2024

రాజ‌కీయం

భీమ్లాతండానే స్ఫూర్తి!

తండాల‌ను జీపీలుగా మార్చేందుకు మూలం 2009 ఆగ‌స్టు 28న సంద‌ర్శించిన కేసీఆర్‌ గురిజాల‌లో ప‌ల్లెనిద్ర‌.. గ్రామంలోనే 20 గంట‌లు బ‌స‌ పండ్ల‌పుల్ల వేసుకొని, లుంగీతో క‌లియ‌తిరిగిన ఉద్య‌మ‌నేత‌ రేపు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స‌వం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : ఆంధ్ర వ‌ల‌స పాల‌నలో ఆగ‌మైన బ‌తుకుల‌ను, ధ్వంస‌మైన ప‌ల్లెల‌ను, తెలంగాణ ధీన స్థితుల‌ను తెలుసుకునేందుకు...

సీఎం కేసీఆర్ కు బండి సంజ‌య్ బ‌హిరంగ‌ లేఖ

 అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించి నోటిఫికేష‌న్ల విష‌యంలో తాత్సారం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ రాశారు. మిగ‌తా 63,425 పోస్టుల భ‌ర్తీకి ఎప్పుడు నోటిఫికేష‌న్ ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. 8 యేండ్ల టీఆర్ ఎస్ పాల‌న‌లో కేవ‌లం పోలీస్...

హ‌న్మ‌కొండ‌లో రేవంత్‌రెడ్డి

  రైతు సంఘర్షణ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశం కాజీపేట సేయింట్ గ్యాబ్రియ‌ల్ స్కూల్ గ్రౌండ్‌లో హెలీపాడ్ కోసం స్థలం పరిశీలన అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సోమ‌వారం మ‌ధ్యాహ్నం హ‌న్మ‌కొండ‌కు వ‌చ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మే 6వ తేదీన నిర్వ‌హించనున్న రైతు సంఘర్షణ సభ ఏర్పాట్ల‌ను ఆయ‌న...

కేసీఆర్ – పీకే భేటీ అందుకేనా…?

టీఆర్ఎస్ కు బిగ్ షాక్ త‌ప్ప‌దా..? నేడో, రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ సడన్‌గా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అస‌లు పీకే వ్యూహ‌మేంటి..? ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరుతారా..? లేదా టీఆర్ఎస్ కు వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేస్తారా..? అన్నది...

మేయ‌ర్ గుండు సుధారాణికి బ‌ల్దియా షాక్‌..

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఫ్లెక్సీల ఏర్పాటు రూ. 2 లక్షల జరిమానా విధించిన అధికారులు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణికి బ‌ల్దియా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌గ‌రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకుగాను రూ. 2 లక్షల జరిమానా విధించారు. రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్...

హ‌న్మ‌కొండ‌లో కేటీఆర్‌..

ఘ‌న స్వాగతం పలికిన ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది సేప‌టి కింద హ‌న్మ‌కొండ చేరుకున్నారు. హైద‌రాబాద్ నుంచి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఆయ‌న వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ఉన్నారు. ఉమ్మడి వరంగల్...

వ‌దిలేదే లే..!

డోర్న‌క‌ల్‌పై కాంగ్రెస్ స్పెష‌ల్ ఫోక‌స్‌ కంచుకోట‌లో పూర్వ వైభ‌వం కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నం కేడ‌ర్‌లో నూత‌నోత్సాహానికి ప్ర‌ణాళిక‌లు గెలుపే ల‌క్ష్యంగా వ్యూహాత్మ‌క అడుగులు అంత‌ర్గ‌త కుమ్ములాట‌కు చెక్ పెట్టేందుకు రెడీ రాహుల్ ప‌ర్య‌ట‌న తర్వాత మార‌నున్న స‌మీక‌ర‌ణాలు ఒక‌ప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్‌కు కంచుకోట‌.. 1957 నుంచి 2004 దాకా ఐదు ద‌శాబ్ధాలపాటు హ‌స్తం...

మే 6న వరంగల్‌కు రాహుల్ గాంధీ..

7న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో భేటీ రాహుల్ తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీలు ఖ‌రారు తెలంగాణ‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6న వరంగర్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ సభలో ఆయ‌న పాల్గొననున్నారు. రైతు రుణమాఫీ, విత్తనాలు, వడ్ల...

పేదోళ్ల వైద్యానికి సర్కార్ భరోసా..

ల‌బ్ధిదారుల‌కు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : పేదోళ్ళ వైద్యానికి భరోసాగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుందని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ లక్ష్మిపురానికి చెందిన బిర్రు వజ్రమ్మ అనారోగ్యంతో బాధ‌పడుతూ నిమ్స్ లో చేరింది. వైద్య ఖర్చులు పెట్టుకోలేని స్థితిలో ఉండటంతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను...

త‌గ్గేదే లే..!

మ‌రింత దూకుడు పెంచిన కేసీఆర్‌ లఖీంపూర్ ఖేరీని సందర్శించ‌నున్న ముఖ్య‌మంత్రి బాధిత రైతు కుటుంబాలకు పరామ‌ర్శ‌ త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ‌ కేంద్రంతో అమీతుమీకి సిద్ధ‌మైన సీఎం కేసీఆర్‌.. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. రైతుల అంశంలో బీజేపీపై పోరును కొనసాగిస్తామన్న ఆయ‌న తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈసారి ప‌ది రోజులపాటు...
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...