Friday, September 20, 2024

తెలంగాణ‌

సేవా సైనికుడు.. రాణాప్ర‌తాప్‌!

సామాజిక సేవ‌లో బీజేపీ యువనేత రాణాప్ర‌తాప్‌ లాక్‌డౌన్‌లో 900కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పేదింటి ఆడ‌బిడ్డ‌ల వివాహాల‌కు పెద్ద‌న్న‌గా.. పేద‌ల వైద్యం, పిల్ల‌ల గుండె ఆప‌రేష‌న్ల‌కు సాయం వ‌డ‌గండ్ల‌తో స‌ర్వం కోల్పోయిన రైతుల‌కు భ‌రోసా న‌ర్సంపేటలో ఆప‌ద్బాంధ‌వుడిలా గుర్తింపు నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప‌ర్య‌ట‌న‌లు అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట రూర‌ల్ : న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ యువ‌నేత...

ఈనెల 14 వరకు రెడ్ అలర్ట్

తెలంగాణను భారీ వర్షాలు ఇప్పట్లో వీడేట్టులేవు. ఈనెల 14 వరకు రాష్ట్రంలోని కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈమేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్ధిపేట, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కామారెడ్డి,...

చైర్మ‌న్ మ‌ధు.. జ‌ర్నీవిత్ గంగుల‌!

కూలీ నుంచి ఎదిగిన రెడ్డ‌వేణి మ‌ధు క‌ష్ట‌న‌ష్టాల‌కు కుంగిపోకుండా ముంద‌డుగు.. అండ‌గా నిలిచిన స్నేహితులు గంగుల క‌మ‌లాక‌ర్ ప్రియ‌శిష్యుడిగా గుర్తింపు క‌రీంన‌గ‌ర్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్‌గా అవ‌కాశం జూలై 13న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న మ‌ధు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: ఎదురైన క‌ష్టాల‌ను త‌ల‌చుకుంటూ ఆ యువ‌కుడు కుంగిపోలేదు. మ‌రింత ఉత్సాహంతో క‌దిలాడు. ఓ...

శ్వేత సంక‌ల్పం!

ఎస్‌హెచ్‌జీలో సాధార‌ణ స‌భ్యురాలిగా ప్ర‌స్థానం ఆత్మ‌స్థైర్యంతో ముంద‌డుగు వేసిన మోటూరి శ్వేత‌ కొద్దికాలంలోనే గ్రామ‌స్థాయి నుంచి జిల్లా స‌మాఖ్య అధ్య‌క్ష‌రాలిగా.. అంద‌రి స‌హ‌కారంతో స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌ న‌ర్సంపేట మండ‌ల స‌మాఖ్య‌కు జాతీయ అవార్డు రావడంలో కీల‌క పాత్ర‌ కేంద్ర మంత్రి నుంచి ఆత్మ‌నిర్బ‌ర్ సంఘ‌ట‌న్‌ అవార్డు అందుకున్న శ్వేత టీమ్‌ ...

ఆటో డ్రైవ‌ర్ల పోరుబాట‌!

రూ.వెయ్యి కోట్ల‌తో కార్పొరేష‌న్ సాధ‌నే ల‌క్ష్యంగా కార్యాచ‌ర‌ణ‌ జూలై 5వ తేదీ నుంచి సంత‌కాల సేక‌ర‌ణ‌ తెలంగాణ ఉద్య‌మంలో ఆటో డ్రైవ‌ర్ల కీల‌క పాత్ర‌ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6ల‌క్ష‌ల మంది.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 50వేల మంది.. రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించాల‌ని డిమాండ్‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ వ‌స్తే త‌మ బ‌తుకులు...

ఆర్టీసీ బ‌స్సులో రూ.ల‌క్ష‌… డ్రైవ‌ర్ ఏం చేశాడంటే..

అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట రూర‌ల్ : న‌ర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవ‌ర్ త‌న నిజాయితీని చాటుకున్నారు. బ‌స్సులో ఓ ప్ర‌యాణికుడు మ‌రిచిపోయిన ల‌క్ష రూపాయ‌ల‌ను ఆర్టీసీ అధికారులకు అంద‌జేసి, తిరిగి స‌ద‌రు ప్ర‌యాణికుడికి అప్ప‌గించారు. ఈ సంద‌ర్భంగా డ్రైవ‌ర్ ఎండీ. రజాక్ ను నర్సంపేట డిపో మేనేజర్ కె. బాబునాయక్, ఉద్యోగులు శాలువా, పుష్పగుచ్ఛంతో...

ఆప్ వైపు జ‌నం చూపు..

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ పార్టీలో చేరుతున్న విద్యావంతులు, యువ‌కులు అవినీతి ర‌హిత పాల‌న కోసం ఆప్‌ను ఆద‌రించండి పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి తాళ్ల‌ప‌ల్లి సురేష్‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణ‌లో ఆమ్ ఆద్మీ పార్టీ క్ర‌మంగా విస్త‌రించే దిశ‌గా అడుగులు వేస్తోంది. రోజురోజుకూ త‌న ఉనికి పెంచుకుంటూ ముందుకుసాగుతోంది. ఇప్ప‌టికే...

గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వ‌ల‌స‌ల ప‌ర్వం

గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వ‌ల‌స‌ల ప‌ర్వం పార్టీని వీడుతున్న ముఖ్య నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు ఇటీవ‌లే కారుదిగిన జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు మొన్న టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన కార్పొరేట‌ర్ విజ‌యారెడ్డి నిన్న పార్టీ వీడిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,...

వ‌రంగ‌ల్‌లో నకిలీ కరెన్సీ క‌ల‌క‌లం.. ముఠా అరెస్టు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ ప్రాంతంలో నకిలీ కరెన్సీ చలామణిపై విశ్వసనీయ సమాచారం మేరకు హన్మకొండ పీఎస్ హన్మకొండ పరిధిలోని పెద్దమ్మగడ్డ వద్ద టాస్క్ ఫోర్స్ బృందం, హన్మకొండ పోలీసులతో కలిసి దాడి చేసి రూ.500 (1508) నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు నకిలీ కరెన్సీని (పేపర్ నోటు...

వ‌రంగ‌ల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ : ఖిలా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్‌ పంపు సమీపంలో గురువారం ఉద‌యం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు యువకులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వ‌ర్ధ‌న్న‌పేట‌కు చెందిన గణేష్ గా గుర్తించారు.
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...