Tuesday, September 10, 2024

సీపీని క‌లిసిన ఇన్‌స్పెక్ట‌ర్లు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన బదిలీల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ పులి రమేష్, ఏనుమాముల ఇన్‌స్పెక్ట‌ర్‌ రాఘవేందర్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మార్యాదపూర్వకంగా క‌లిసి మొక్కలను అందజేశారు. ఈ సంద‌ర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. అప్పగించిన పనులను సక్రమంగా నిర్వహిస్తూ, నిజాయితీగా ప్రజలకు సేవ‌లందించాలని సూచించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img