Tuesday, September 10, 2024

ఏసీబీకి చిక్కిన ఇరిగేష‌న్ ఏఈ

Must Read

అక్షరశక్తి, హ‌న్మ‌కొండ‌ క్రైమ్ : హనుమకొండలోని నక్కలగుట్ట ఎస్బిఐ బ్యాంకు ప్రాంతంలో రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈ గూగులోత్ గోపాల్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పాలకుర్తి మండలం గుడికుంటతండా గ్రామ మాజీ ఎంపీటీసీ బానోత్ యాకు గతంలో చేసిన వర్కులకు ఇరిగేషన్ ఏ ఈ గోపాల్ రూ.10వేలు డిమాండ్ చేసాడు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో.. పక్క ప్లాన్ ప్రకారం రూ. 6 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏఈ గోపాల్ ప్రస్తుతం గుడికుంట తండా గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img