Friday, September 13, 2024

పోచ‌మ్మ దేవాయ‌లంలో పూజ‌లు

Must Read

అక్షరశక్తి, మడికొండ : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో పాత పోలీస్ స్టేషన్ స‌మీపంలో ఉన్న శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం భ‌క్తులు బోనాలు స‌మ‌ర్పించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం పోచమ్మ తల్లి దీవెనలు పొందారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img